ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Thu, May 29, 2025, 02:41 PM
తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సంగారెడ్డిలోని ఉపాధ్యాయ భవన్ లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షులు ఎం. సోమశేఖర్ టీపీటీఎఫ్ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ విద్యారంగ సంక్షేమమే టీపీటీఎఫ్ లక్ష్యమని అన్నారు. 1944 లో ఏపీటీఎఫ్ గా ప్రారంభమై 1983 లో తెలంగాణాకు విస్తరించి.. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014 లో టీపీటీఎఫ్ గా ఆవిర్భవించిందని సోమశేఖర్ అన్నారు.