ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Thu, May 29, 2025, 03:07 PM
తెలంగాణ ప్రజల సొంతిటి కలలు నిజం చేయడానికి ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్ల నిర్మాణం చేస్తున్నామని DyCM భట్టి విక్రమార్క తెలిపారు. 'భూ భారతి' ద్వారా సులభతరమైన సేవలు అందిస్తామని చెప్పారు. అన్ని శాఖల పునరుద్ధరణకు అధికార యంత్రాంగం చురుకుగా పనిచేయాలని సూచించారు. ఆరోగ్యశ్రీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల లభ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.