బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను నిరసిస్తూ ఖమ్మంలో వీహెచ్‌పీ భారీ ఆందోళన
Tue, Dec 23, 2025, 01:03 PM
|
|
by Suryaa Desk | Thu, Nov 06, 2025, 11:00 AM
దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి గురువారం ముదిరాజ్ సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని అక్బర్పేట- భూంపల్లి మండలం బేగంపేట గ్రామంలోని పెద్దమ్మ దేవాలయంకు ఏడు కరెంట్ స్తంభాలు సింగిల్ ఫేస్ లైన్ ను విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేయించినందుకు గాను ఈ సన్మానం జరిగింది. ఈ సందర్భంగా సంఘం సభ్యులు శ్రీనివాస్ రెడ్డికి తమ కృతజ్ఞతలను తెలియజేశారు.