బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను నిరసిస్తూ ఖమ్మంలో వీహెచ్‌పీ భారీ ఆందోళన
Tue, Dec 23, 2025, 01:03 PM
|
|
by Suryaa Desk | Thu, Nov 06, 2025, 11:23 AM
గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. నిన్న తగ్గిన బంగారం, వెండి ధరలు గురువారం స్వల్పంగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.400 పెరిగి రూ.1,11,750 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ. 430 ఎగబాకి రూ.1,21,910కి చేరింది. కేజీ వెండిపై రూ.1,000 పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.1,64,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.