ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Thu, Nov 06, 2025, 03:50 PM
గురువారం పాశమైలారంలోని అఫియోరియా ఫార్మా-5 లో అగ్ని ప్రమాదాల నివారణ కోసం జాతీయ విపత్తు నివారణ సంస్థ, పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ, పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. అన్ని పరిశ్రమల్లో కార్మికులకు భద్రతా చర్యలు కల్పించాలని ఆయన పేర్కొన్నారు.