ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Thu, Nov 06, 2025, 07:16 PM
ఈ వానకాలం సీజన్లో పండించిన ధాన్యం కొనుగోలులో రైస్ మిల్లర్లు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. గురువారం నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలోని సిద్ధార్థ రైస్ మిల్లును ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి, కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లుకు వచ్చే ధాన్యం వివరాలను, ఎన్ని లారీలు వచ్చాయో, తేమశాతం, నాణ్యత ప్రమాణాలను యాజమాన్యం ద్వారా అడిగి తెలుసుకున్నారు.