ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Fri, Nov 21, 2025, 11:31 AM
TG: CM రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని 'భారత్ ఫ్యూచర్ సిటీ'లో తొలిసారిగా 'నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రం' ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని ఉచితంగా కేటాయిస్తామని ప్రకటించారు. తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల మధ్య సాంస్కృతిక, కళలు, సాంకేతిక పరిజ్ఞానం, క్రీడలు, ఆవిష్కరణల వంటి అంశాల్లో సహకారం, అవగాహన కోసం హైదరాబాద్‌లో 'తెలంగాణ.. నార్త్ ఈస్ట్ ఇండియా కనెక్ట్ సంస్కృతుల సంగమం.. సమృద్ధికి సోపానం' పేరుతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి ఈశాన్య రాష్ట్రం తమ సొంత భవనాన్ని నిర్మించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు.