ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Fri, Nov 21, 2025, 10:35 AM
తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ చీరల పంపిణీని పారదర్శకంగా నిర్వహించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. అర్హులైన ప్రతీ మహిళకు చీర అందేలా చూడాలని, ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వరాదని ఆమె స్పష్టం చేశారు. పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించడానికి ప్రతి నియోజకవర్గానికి ఒక స్పెషల్ ఆఫీసర్‌ను నియమించారు. నవంబర్ 19న ప్రారంభమైన ఈ కార్యక్రమం డిసెంబర్ 9 వరకు, పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుంచి మార్చి 8 వరకు కొనసాగుతుంది. 18 ఏళ్లు నిండిన మహిళలకు ఆధార్ కార్డు ఆధారంగా ఈ చీరలను పంపిణీ చేస్తున్నారు.