ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 11:22 AM
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఐపీఎస్ హెచ్చరించారు. మంగళవారం రాత్రి నల్లగొండ టౌన్, రూరల్ పరిధిలోని ముషంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో నేర ప్రవృత్తి కలిగిన రౌడీషీటర్ల ఇండ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, వారి కదలికలపై ఆరా తీశారు. ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరిపై నిఘా ఉంచామని, చిన్న తప్పు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.