ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 11:40 AM
తెలంగాణ రాష్ట్రంలో మూడేళ్ల తర్వాత ఎస్సీ అత్యాచార బాధితులకు పరిహారం అందించే ప్రక్రియ ప్రారంభమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.7 కోట్లు విడుదల చేశాయి. ఈ నిధులను జిల్లా ట్రెజరీలకు బదిలీ చేశారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద 47 రకాల వేధింపులకు రూ. లక్ష నుంచి రూ.8.25 లక్షల వరకు పరిహారం అందజేస్తారు. మర్డర్, అత్యాచారం, సజీవ దహనం వంటి కేసుల్లో రూ.8.25 లక్షల వరకు తక్షణ ఆర్థిక సహాయం అందిస్తారు.