ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 12:15 PM
మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లిలో బుధవారం, డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ సమక్షంలో కురవి మండలం తట్టుపల్లికి చెందిన 100 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే కండువాకప్పి వారిని పార్టీలో ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీ విధి విధానాలకు ఆకర్షితులై పార్టీలో చేరామని వారు తెలిపారు. స్థానిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఇది భారీ షాక్‌గా పరిగణించబడుతోంది.