తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. కేంద్రం నిధులు విడుదల
 

by Suryaa Desk | Sun, Sep 22, 2024, 07:19 PM

తెలంగాణలో మరో కొత్త రైల్వే లైన్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ పనుల్లో వేగం పెరగనుంది. ఈ మేరకు రైల్వే లైన్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.137 కోట్లు విడుదల చేసింది. కొత్తపల్లి నుంచి వేములవాడ మధ్యలో ట్రాక్ నిర్మాణానికి కావాల్సిన భూసేకరణకు కరీంనగర్ జిల్లా యంత్రాంగం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రాజెక్టు 2025 మార్చి నాటికి పూర్తి చేయా లని లక్ష్యం పెట్టుకున్నారు.


కొత్తపల్లి -మనోహరాబాద్ మధ్య సింగిల్ ట్రాక్ బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ నిర్మిస్తున్నారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు దూరాన్ని తగ్గించడం మరియు సిద్దిపేట,సిరిసిల్ల వంటి జిల్లాలకు రైల్వే కనెక్టివిటీని అందించడం ఈ లైన్ ఉద్దేశ్యం. 2024లో కేంద్ర బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు 350 కోట్లు కేటాయించారు. కొమురవెల్లి మల్లన్న ఆలయానికి సులువుగా చేరుకోవడానికి వీలుగా కొమురవెల్లి రైల్వే స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. ఈ రైల్వే లైన్‌లో మెుత్తం 16 స్టేషన్లు ఉండనున్నాయి. ఇప్పటికే నాచారం నుంచి సిద్ధిపేట వరకు ట్రయల్ రన్ పూర్తయింది.


ఇక హైదరాబాద్‌లో నాలుగో రైల్వే స్టేషన్ అందుబాటులోకి రానుంది. నగరానికి నాలుగో రైల్వేస్టేషన్‌గా చర్లపల్లి స్టేషన్ సిద్ధమైంది. మొత్తం 5 ప్లాట్‌ఫాంలతో పాటు.. ట్రైన్ల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. స్టేషన్‌ భవనంలోనే టిక్కెట్‌ కౌంటర్లు, కార్యాలయం సిద్ధం చేశారు. స్టేషన్‌కు ఇరువైపులా రాకపోకలు సాగించేందుకు వీలుగా ప్రస్తుతం రహదారుల నిర్మాణం జరుగుతోంది. ఈ స్టేషన్ నుంచి తొలుత 6 ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్లు నడపనుండగా.. ఆ తర్వాత 25 జతల దూరప్రాంత ట్రైన్లను నడిపేందుకు సిద్ధమయ్యారు.


రూ.430 కోట్లకు పైగా వెచ్చించి ఈ రైల్వేస్టేషన్‌ను తీర్చిదిద్దుతుండగా.. 24 రైల్వే బోగీలు పట్టే విధంగా ఇప్పటికే 5 ప్లాట్‌ఫాంలు అందుబాటులోకి వచ్చాయి. మరో 4 ఎత్తయిన ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి రానున్నాయి. 12 మీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు రానున్నాయి. 6 మీటర్ల వెడల్పుతో మరొకటి కూడా సిద్ధం అవుతోంది. 9 ప్లాట్‌ఫాంలలో మొత్తం 7 లిఫ్టులు, 6 ఎస్కలేటర్లను రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు. కోచ్‌ నిర్వహణ వ్యవస్థతో పాటు.. ఎంఎంటీఎస్‌ ట్రైన్లకు ఎటువంటి ఆటంకం లేకుండా మరో రెండు ప్లాట్‌ఫాంలు అందుబాటులోకి రానున్నాయి.

సిడిపి పనుల స్థితిగతుల పై నివేదిక అందించాలి Sun, Sep 22, 2024, 07:21 PM
తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఏపీ ఎంపీ భారీ విరాళం Sun, Sep 22, 2024, 07:21 PM
తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. కేంద్రం నిధులు విడుదల Sun, Sep 22, 2024, 07:19 PM
సంక్షేమ వసతిగృహాల పనితీరు మెరుగుపడాలి Sun, Sep 22, 2024, 07:17 PM
ఏబీవీపీ మండలాల నూతనకమిటీఎన్నిక Sun, Sep 22, 2024, 07:15 PM
ఈనెల 28న లోక్ అదాలత్ విజయవంతం చేయాలి Sun, Sep 22, 2024, 07:12 PM
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని ఎస్ ఎఫ్ ఐ డిమాండ్ Sun, Sep 22, 2024, 07:10 PM
కదిలే బస్సులో వివాహితపై క్లీనర్ అత్యాచారం Sun, Sep 22, 2024, 07:03 PM
యాదాద్రి భక్తులకు భారీ శుభవార్త.. గుట్టపైనే ఆ సౌకర్యం కూడా Sun, Sep 22, 2024, 06:59 PM
ఆరు గ్యారంటీలు అమలు కాంగ్రస్ తోనే సాధ్యం Sun, Sep 22, 2024, 06:58 PM
పాతబస్తీలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ రిజ్వాన్ మకాం,,,హైదరాబాద్ మరోసారి ఎన్ఐఏ సోదాలు Sun, Sep 22, 2024, 06:56 PM
వరి ధాన్యం కొనుగోళ్ళు పకడ్బందీగా నిర్వహించాలి Sun, Sep 22, 2024, 06:55 PM
ఆరేళ్ల బాలికలను గదిలోకి తీసుకెళ్లి.. 17 ఏళ్ల బాలుడి దారుణం Sun, Sep 22, 2024, 06:52 PM
ప్రజా బాంధవుడు పీఎస్ఆర్ ..కాంగ్రెస్ నాయకుడు అయిల్ల విజయ్ Sun, Sep 22, 2024, 06:50 PM
4 నెలల్లో 4500.. రేవంత్, ఈటలతో పాటు వాళ్లవి కూడా.. ఫోన్ ట్యాపింగ్‌ కేసులో సంచలన నిజాలు Sun, Sep 22, 2024, 06:49 PM
అన్ని శాఖల సమన్వయంతో గంజాయి నిర్మూలనకు కృషి Sun, Sep 22, 2024, 06:44 PM
మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ చొరవతో రోడ్డు పనులకు 64 లక్షలు మంజూరు Sun, Sep 22, 2024, 06:39 PM
నేడు రిజ్వాన్ ను వెంటబెట్టుకుని హైదరాబాదులో తనిఖీలు Sun, Sep 22, 2024, 04:14 PM
నల్ల చెరువులో 14 ఎకరాల మేర కబ్జా జరిగినట్లు గుర్తింపు Sun, Sep 22, 2024, 02:33 PM
అన్ని శాఖల సమన్వయంతో గంజాయి నిర్మూలనకు కృషి Sun, Sep 22, 2024, 01:16 PM
వరి ధాన్యం కొనుగోళ్ళు పకడ్బందీగా నిర్వహించాలి Sun, Sep 22, 2024, 01:13 PM
ఆరు గ్యారంటీలు అమలు కాంగ్రస్ తోనే సాధ్యం Sun, Sep 22, 2024, 01:10 PM
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని ఎస్ ఎఫ్ ఐ డిమాండ్ Sun, Sep 22, 2024, 01:09 PM
ఈనెల 28న లోక్ అదాలత్ విజయవంతం చేయాలి Sun, Sep 22, 2024, 01:07 PM
ఏబీవీపీ మండలాల నూతన కమిటీ ఎన్నిక Sun, Sep 22, 2024, 01:05 PM
సంక్షేమ వసతిగృహాల పనితీరు మెరుగుపడాలి: ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్. Sun, Sep 22, 2024, 01:02 PM
సిడిపి పనుల స్థితిగతుల పై నివేదిక అందించాలి: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా Sun, Sep 22, 2024, 01:00 PM
పేదలకు వరం సీఎం సహాయనిధి: ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి Sun, Sep 22, 2024, 12:57 PM
పెద్ద ఎక్లరా గ్రామం లో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి Sun, Sep 22, 2024, 12:54 PM
పిడుగుపాటుతో పాడి గేదలు మృతి Sun, Sep 22, 2024, 11:57 AM
ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు Sun, Sep 22, 2024, 11:53 AM
పండ్ల మొక్కలు పెంచండి అదిగ లాభాలు పొందండి Sun, Sep 22, 2024, 11:51 AM
రైతు వేదిక బాగుంది.. నిర్వహణే భారమైంది ! Sun, Sep 22, 2024, 11:49 AM
గర్భిణీ మహిళలకు సంపూర్ణ వైద్య సేవలను సమర్థవంతంగా అందించాలి: జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష Sun, Sep 22, 2024, 11:48 AM
హరీష్ రావు మాటలు ఊసరవెల్లి రంగులు మార్చినట్లే ఉంది: అక్కం స్వామి Sun, Sep 22, 2024, 11:30 AM
బిఆర్ఎస్ పార్టీ నాయకులు చేసినటువంటి అసత్యపు ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నాం Sun, Sep 22, 2024, 11:24 AM
ఘనంగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ వర్ధంతి Sun, Sep 22, 2024, 11:21 AM
వరల్డ్ ఉమెన్ రైట్స్ కౌన్సిల్ జిల్లా చైర్మన్ గా లింబాద్రి గౌడ్ Sun, Sep 22, 2024, 11:15 AM
ఆరోగ్య సమస్యలపై చర్యలు తీసుకోoడి: బీఆర్ఎస్ నాయకులు Sun, Sep 22, 2024, 11:12 AM
ఖేడ్ లో ఆర్టీవో కార్యాలయం ఏర్పాటుకు సంతకాల సేకరణకు భారీ స్పందన Sun, Sep 22, 2024, 11:04 AM
బీజేపీతోనే దేశ అభివృద్ధి.. మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఉప్పుగాళ్ళ శ్రీకాంత్ రెడ్డి Sun, Sep 22, 2024, 11:02 AM
చైర్మన్ సీఈవోల మధ్య విభేదాల పోరు..! Sun, Sep 22, 2024, 11:00 AM
స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో స్వచ్ఛత ప్రతిజ్ఞ కార్యక్రమం Sun, Sep 22, 2024, 10:56 AM
గుంజపడుగు లో కార్టన్ అండ్ సెర్చ్ చేసిన పోలిసులు Sun, Sep 22, 2024, 10:52 AM
పంచాయతీ కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవాలని ధర్నా Sun, Sep 22, 2024, 10:50 AM
గూడూరులో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు Sun, Sep 22, 2024, 10:48 AM
మున్సిపల్ నిధులతో డ్రైనేజీని పునరుద్ధరించండి Sun, Sep 22, 2024, 10:46 AM
పిడుగుపాటుకు రెండు గేదేలు మృతి Sun, Sep 22, 2024, 10:42 AM
మాజీసైనికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి: రిటైర్డ్ ఆర్మీ జవాన్ నీల చంద్రం Sun, Sep 22, 2024, 10:37 AM
టీఎస్ యుటిఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం Sun, Sep 22, 2024, 10:29 AM
అంజన్న సన్నిధిలో తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోర్స్ కండువాను, వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ అభ్యర్థి Sun, Sep 22, 2024, 10:17 AM
తనిఖీల్లో పట్టుబడ్డ పీడీఎస్ రైస్ సెప్టెంబర్ 27నబహిరంగ వేలం: జిల్లా పౌర సరఫరాల అధికారి ఎస్.జితేందర్ రెడ్డి Sun, Sep 22, 2024, 10:14 AM
ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ రాజ్ కుమార్ కు అలయన్స్ క్లబ్ ఘన స్వాగత సన్మానం Sun, Sep 22, 2024, 10:11 AM
నవరాత్రుల నయ దృశ్యం.. వినాయక నిమజ్జనంలో అఘోరాలు Sun, Sep 22, 2024, 10:06 AM
తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం.. బీజేపీ ఫైర్ బ్రాండ్ మాధవీలత సంచలన కామెంట్స్ Sat, Sep 21, 2024, 11:39 PM
అటు భారీ వర్షం.. ఇటు సీఎం కాన్వాయ్ Sat, Sep 21, 2024, 11:34 PM
విదేశీ పర్యటనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,,,,అమెరికా, జపాన్, టోక్యోలో పర్యటన Sat, Sep 21, 2024, 11:29 PM
యూట్యూబ్ ఛానళ్లపై పోలీసుల నజర్,,,,అసత్య సమాచారం ప్రచారం చేసిన ఛానళ్లపై చర్యలు Sat, Sep 21, 2024, 11:26 PM
జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్,,,,ఆయన భార్యపై కూడా కేసులు Sat, Sep 21, 2024, 11:20 PM
రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే చేతులు గడప దాటడం లేదు : హరీష్ రావు Sat, Sep 21, 2024, 10:00 PM
'కాంట్రాక్టులన్నీ సీఎం తమ్ముడు, బావమరిదికే'.. కేంద్రానికి కేటీఆర్ లేఖ Sat, Sep 21, 2024, 09:57 PM
పెళ్లికి ఒప్పుకోని పెద్దలు,,,ప్రేమజంట ఆత్మహత్య Sat, Sep 21, 2024, 09:56 PM
గాంధీ భవన్‌కు వైసీపీ ఎంపీ,,,,ఆశ్చర్యపోయిన కాంగ్రెస్ శ్రేణులు Sat, Sep 21, 2024, 09:54 PM
ఏచూరిని కలిసినప్పుడల్లా వారే గుర్తొచ్చేవారు: సీఎం రేవంత్ Sat, Sep 21, 2024, 09:52 PM
తెలంగాణ పాలిటిక్స్‌లో అరుదైన సన్నివేశం.. ఒకే వేదికపై కేటీఆర్, కోదండరాం, తమ్మినేని Sat, Sep 21, 2024, 09:50 PM
తిరుమల లడ్డు వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాధవిలత Sat, Sep 21, 2024, 08:45 PM
హరీష్ రావు హార్డ్ వర్కర్.. కష్టపడేతత్వం ఉంది.. మంత్రి పొన్నం ప్రభాకర్ Sat, Sep 21, 2024, 08:43 PM
టీటీడీకి తెలంగాణ పశుసంవర్ధక శాఖ లేఖ,,,,శ్రీవారికి నాణ్యమైన నెయ్యి అందించేందుకు సిద్ధం Sat, Sep 21, 2024, 08:39 PM
రేవంత్ రెడ్డి రూ.8888 కోట్ల స్కాంకు సాక్ష్యాలివే: కేటీఆర్ Sat, Sep 21, 2024, 08:35 PM
గంజాయి అమ్ముతున్న ఐఐటీ విద్యార్థి మరియు ఐటీ ఉద్యోగి Sat, Sep 21, 2024, 08:30 PM
సంక్షేమ వసతిగృహాల పనితీరు మెరుగుపడాలి Sat, Sep 21, 2024, 08:29 PM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిప్పులు చెరిగారు Sat, Sep 21, 2024, 08:29 PM
స్వరాష్ట్రం కోసం పరితపించిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ : నీలం మధు ముదిరాజ్.. Sat, Sep 21, 2024, 07:49 PM
హిందీ దివస్ వారోత్సవాలు.. బహుమతులు ప్రధానం Sat, Sep 21, 2024, 07:48 PM
డ్రైవర్‌కు టీజీఎస్ఆర్టీసీ పూర్తిగా అండగా ఉంటుంది : ఎండీ వీసీ సజ్జనార్ Sat, Sep 21, 2024, 07:46 PM
అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలి Sat, Sep 21, 2024, 07:42 PM
సర్వే శాఖ పనితీరును మెరుగు పరుచుకోవాలి Sat, Sep 21, 2024, 07:41 PM
తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయడం ఘోరం.. నేరస్థులను శిక్షించాలి: మోహన్‌బాబు Sat, Sep 21, 2024, 07:35 PM
గురుకులాల్లో జ్వరంతో పడుకున్న విద్యార్థిని కాటేసిన నాగుపాము Sat, Sep 21, 2024, 07:30 PM
నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రికి ప్రత్యేక అతిథులు,,,,పేషెంట్లు.. మరీ ఇంత దరిద్రమా..? Sat, Sep 21, 2024, 07:25 PM
హైదరాబాద్‌కు సమీపంలో దామగుండం ఫారెస్ట్ Sat, Sep 21, 2024, 07:23 PM
తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్చడం సరికాదన్న ఆర్యవైశ్య మహాసభ Sat, Sep 21, 2024, 05:28 PM
గురజాడ అప్పారావు జయంతి కార్యక్రమం Sat, Sep 21, 2024, 03:51 PM
రాహుల్ వ్యాఖ్యలపై నిరసన Sat, Sep 21, 2024, 03:47 PM
పేదలకు వరం సీఎం సహాయనిధి Sat, Sep 21, 2024, 03:42 PM
ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తాం Sat, Sep 21, 2024, 03:37 PM
దామ్రాజపల్లిలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన Sat, Sep 21, 2024, 03:34 PM
వరద బాధితులకు సహాయం అందించడం అభినందనీయం Sat, Sep 21, 2024, 03:24 PM
భూ వివాదంలో ఇరు వర్గాల దాడి... Sat, Sep 21, 2024, 03:21 PM
శుభప్రద్ పటేల్ ను అభినందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. Sat, Sep 21, 2024, 03:17 PM
హైదరాబాద్‌లో మరోసారి గంజాయి చాక్లెట్ల కలకలం Sat, Sep 21, 2024, 03:13 PM
బిజెపి పార్టీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు. Sat, Sep 21, 2024, 03:11 PM
పేదలపై ఆర్థిక భారం తగ్గించేందుకే ఎల్‌పీజీ గ్యాస్‌ పథకం Sat, Sep 21, 2024, 03:02 PM
ఈనెల 28న హైదరాబాద్‌కు రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము Sat, Sep 21, 2024, 03:00 PM
పలు అంగన్వాడి సెంటర్లలో పోషణ మాసోత్సవవాలు Sat, Sep 21, 2024, 02:58 PM
గ్రామపంచాయతీలో నిధులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం Sat, Sep 21, 2024, 02:41 PM
ఘనంగా పీఎం విశ్వకర్మ మొదటి వార్షికోత్సవ వేడుక Sat, Sep 21, 2024, 02:37 PM
పర్టీలైజర్ డీలర్లు ప్రభుత్వ నిబంధనలు పాటించాలి Sat, Sep 21, 2024, 02:32 PM
బదిలీ ఉపాధ్యాయులకు వీడ్కోలు Sat, Sep 21, 2024, 02:26 PM
మెట్ పల్లి కెమెరా క్లబ్ కార్యవర్గం ఎన్నిక Sat, Sep 21, 2024, 02:18 PM
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్న...ఎమ్మెల్యే Sat, Sep 21, 2024, 02:16 PM
బాలాంజనేయస్వామి దేవాలయానికి పూజ సామాగ్రి పంపిణీ Sat, Sep 21, 2024, 02:07 PM
సీఎం రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ Sat, Sep 21, 2024, 01:57 PM
ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి.. Sat, Sep 21, 2024, 01:52 PM
ఎన్ఎస్ఎస్ ఆద్వర్యంలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమం Sat, Sep 21, 2024, 01:36 PM
చిలుకూరు మండల స్థాయి బాల బాలికల క్రీడోత్సవాలు Sat, Sep 21, 2024, 01:35 PM
కుక్కలుబాబోయ్..కుక్కలు Sat, Sep 21, 2024, 01:33 PM
కొత్త గూడెం పాలవరం మేజర్ కాలువ కింద ఉన్న..రైతులు అధైర్య పడొద్దు.. Sat, Sep 21, 2024, 01:31 PM
ఇందిరా మహిళా శక్తి యూనిట్ల గ్రౌండింగ్ కు పకడ్బందీ చర్యలు....జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష Sat, Sep 21, 2024, 01:20 PM
పీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ Sat, Sep 21, 2024, 01:01 PM
కొండా లక్ష్మణ్‌ బాపూజీకి కేటీఆర్ నివాళి Sat, Sep 21, 2024, 12:29 PM
కామారెడ్డి జిల్లాలో ఓ విషాద ఘటన Sat, Sep 21, 2024, 12:00 PM
రాత్రి కుండపోత.. ఇవాళ భారీ వర్షాలు Sat, Sep 21, 2024, 11:43 AM
డిండి ఎత్తిపోతల పూర్తి చేయాలి Sat, Sep 21, 2024, 11:38 AM
ఒకే వేదిక పై సీఎం రేవంత్, కేటీఆర్.. Sat, Sep 21, 2024, 11:37 AM
ఐపీఎస్ గా ఎంపికైన సిద్ధిసముద్రం తండా వాసి Sat, Sep 21, 2024, 11:33 AM
వాగులో చిక్కుకున్న ట్రాక్టర్ Sat, Sep 21, 2024, 11:26 AM
నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే Sat, Sep 21, 2024, 10:44 AM
ఈనెల 23 వరకు దరఖాస్తు చేసుకోవాలి: ప్రిన్సిపాల్ Sat, Sep 21, 2024, 10:24 AM
యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది Fri, Sep 20, 2024, 10:17 PM
వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు Fri, Sep 20, 2024, 10:14 PM
90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకుల అత్యాచారం..! Fri, Sep 20, 2024, 10:12 PM
భజన పేరుతో.. మిరప తోటలోనే యవ్వారం పెట్టేశాడు Fri, Sep 20, 2024, 10:00 PM
తెలంగాణలో మరో జూపార్క్ ,,,ఫోర్త్ సిటీలో ఏర్పాటు Fri, Sep 20, 2024, 09:56 PM
దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిపై.. హెచ్‌ఎండీకే హైకోర్టు నోటీసులు జారీ Fri, Sep 20, 2024, 08:34 PM
పాస్ పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు చేయించాలని వినతి Fri, Sep 20, 2024, 08:30 PM
ఓఆర్ఆర్‌పై కొత్తగా మరో మూడు ఇంటర్‌చేంజ్‌లు.. ఆ ప్రాంతాల్లో ఏర్పాటు Fri, Sep 20, 2024, 08:19 PM
పేదలకు రేవంత్ సర్కారు తీపి కబురు... పది రోజుల్లోనే విధివిధానాలు ఖరారు Fri, Sep 20, 2024, 08:17 PM
నేడు తెలంగాణ క్యాబినెట్ భేటీ.. ‘హైడ్రా’ ఆర్డినెన్స్‌తో ఇవే ప్రధాన ఎజెండా Fri, Sep 20, 2024, 08:15 PM
400 ఏళ్ల క్రితం ఔరంగజేబ్ ఇచ్చిన మాట.. 30 ఏళ్లుగా హైదరాబాదీల ఇబ్బందులు Fri, Sep 20, 2024, 08:13 PM
ఓటుకు నోటు కేసు,,,,సుప్రీంకోర్టులో సీఎం రేవంత్‌కు ఊరట Fri, Sep 20, 2024, 08:11 PM
దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ 160 ఎకరాలుగా పేర్కొనడంపై ప్రియతమ్ రెడ్డి పిటిషన్ Fri, Sep 20, 2024, 07:59 PM
హైడ్రా అధికారులతో కమిషనర్ రంగనాథ్ సమావేశం Fri, Sep 20, 2024, 07:54 PM
కల్వకుర్తిలో భారీ వర్షం Fri, Sep 20, 2024, 07:52 PM
సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ Fri, Sep 20, 2024, 07:44 PM
తిరుమల లడ్డు ప్రసాదం బాధ్యులను కఠినంగా శిక్షించాలి: ఎంపీ అరుణ Fri, Sep 20, 2024, 07:41 PM
డిపో మేనేజర్ కు వినతి పత్రం అందజేసిన అఖిలపక్ష కమిటి Fri, Sep 20, 2024, 07:40 PM
గద్వాల్ లోని మిషన్ భగీరథ పైప్ లైన్ వాటర్ లీకేజ్ Fri, Sep 20, 2024, 07:39 PM
వైద్యవిద్యలో స్థానికత వివాదం.. తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు Fri, Sep 20, 2024, 07:16 PM
కేంద్రమంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు తల తెచ్చిన వారికి నా ఆస్తి రాసిస్తా: కాంగ్రెస్ ఎమ్మెల్యే Fri, Sep 20, 2024, 07:13 PM
హైదరాబాద్‌ రీజినల్ రింగు రోడ్డు.. ఆ భూముల్లో రైతులకూ వాటాలు Fri, Sep 20, 2024, 07:08 PM
నేరం అంగీకరించిన జానీ మాస్టర్.. 16 ఏళ్ల వయసులోనే Fri, Sep 20, 2024, 07:04 PM
సింగరేణి కార్మికులు.. ఒక్కొక్కరికీ 1.90 లక్షల బోనస్ Fri, Sep 20, 2024, 07:00 PM
పారదర్శకంగా ఓటరు జాబితా.. Fri, Sep 20, 2024, 04:11 PM
ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్, జేహెచ్‌‌ఎస్ స్కీమ్‌లను పదేండ్లు భ్రష్టు పట్టించిన బీఆర్‌ఎస్ : దామోదర రాజ నర్సింహా Fri, Sep 20, 2024, 04:08 PM
మిలాద్ ఉన్ నబి ర్యాలీ సందర్భంగా బందోబస్త్ ఏర్పాట్లు పరిశీలించిన సీపీ Fri, Sep 20, 2024, 04:07 PM
అల్లంపల్లి గ్రామంలో బీజేపీ సభ్యత్వ కార్యక్రమం Fri, Sep 20, 2024, 04:01 PM
వన మహోత్సవంలో భాగంగా మొక్కలు పంపిణీ Fri, Sep 20, 2024, 03:59 PM
ఎమ్మెల్యే కాంతారావు కు ఫోటో ఫ్రెమ్ అందజేసిన నాయకులు Fri, Sep 20, 2024, 03:59 PM
కుటుంబ కలహాలతో కూతురుతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య Fri, Sep 20, 2024, 03:57 PM
అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలి Fri, Sep 20, 2024, 03:57 PM
విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలోను రాణించాలి: ఎమ్మెల్యే Fri, Sep 20, 2024, 03:56 PM
జానీ మాస్టర్ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు. Fri, Sep 20, 2024, 03:55 PM
*మెడికల్ కళాశాల తెచ్చిన మాపై నిర్బందమా..? అక్రమ అరెస్ట్ లను ఖండిస్తున్నాం మాజీ ఎమ్మెల్యే Fri, Sep 20, 2024, 03:54 PM
పిల్లల ఎదుగుదలను అంగన్వాడీ కేంద్రాల ద్వారా పర్యవేక్షించాలి.. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష Fri, Sep 20, 2024, 03:51 PM
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి Fri, Sep 20, 2024, 03:48 PM
పేదరికాన్ని జయించి చదువుల తల్లి గా రాణించి చివరికి ఆగిన చిట్టితల్లి గుండె..! Fri, Sep 20, 2024, 03:42 PM
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి Fri, Sep 20, 2024, 03:38 PM
కల్వకుర్తి పట్టణంలోని దుకాణ సముదాయంలో అగ్నిప్రమాదం Fri, Sep 20, 2024, 03:32 PM
లబ్ధిదారులకు రూ.500 సబ్సీడీ గ్యాస్ ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ Fri, Sep 20, 2024, 03:29 PM
విగ్నేశ్వరుని దర్శించుకున్న ఎమెల్సీ శంభీపూర్ రాజు Fri, Sep 20, 2024, 03:26 PM
స్వచ్ఛత హి సేవ - 2024 అవగాహన కార్యక్రమం Fri, Sep 20, 2024, 03:23 PM
తెలంగాణ ఆర్‌టీసీ బ‌స్సుల్లో క్యూఆర్ కోడ్ చెల్లింపులు Fri, Sep 20, 2024, 03:20 PM
సీఎంఆర్ గడువులోగా ఇవ్వాలి Fri, Sep 20, 2024, 03:20 PM
ప్రజా పాలనలో ప్రజల కు ఇబ్బందులు లేకుండా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణి Fri, Sep 20, 2024, 03:17 PM
తిరుమలలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరం : బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు Fri, Sep 20, 2024, 03:17 PM
స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ జాబితా పరిశీలన Fri, Sep 20, 2024, 03:13 PM
మహమ్మద్ ప్రవక్త గొప్ప వ్యక్తి: ఎమ్మెల్యే కెపి.వివేకానంద్... Fri, Sep 20, 2024, 03:04 PM
ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ Fri, Sep 20, 2024, 02:54 PM
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే Fri, Sep 20, 2024, 02:52 PM
ముందస్తు అరెస్టు చేయడం దారుణం Fri, Sep 20, 2024, 02:47 PM
రాజకీయ పార్టీల వారితో ఓటరు జాబితా అభ్యంతరముల సమావేశం Fri, Sep 20, 2024, 02:45 PM
క్రీడలతో పాటు విద్యలో రాణించాలి Fri, Sep 20, 2024, 02:30 PM
నడుస్తున్న కారులో చెలరేగిన మంటలు, స్పృహ కోల్పోయిన డ్రైవర్ Fri, Sep 20, 2024, 02:26 PM
విమలక్కను సన్మానించిన ఉప్పల వెంకటేష్ Fri, Sep 20, 2024, 02:14 PM
కథలాపూర్ తహసిల్దార్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ Fri, Sep 20, 2024, 02:02 PM
నేడు సుప్రీం కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ Fri, Sep 20, 2024, 01:31 PM
ప్రయాణిస్తున్న కారులో అగ్నిప్రమాదం Fri, Sep 20, 2024, 01:29 PM
కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వ ఆస్పత్రులను మరణాల ఉచ్చుగా మార్చింది : కేటీఆర్ Fri, Sep 20, 2024, 12:34 PM
పండగ సాయన్న స్పూర్తి తో ముందుకు వెళ్దాం : నీలం మధు Fri, Sep 20, 2024, 12:27 PM
మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం.. Fri, Sep 20, 2024, 12:25 PM
మెదక్ బిజెపి ఎంపి రఘునందన్‌రావుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం Fri, Sep 20, 2024, 12:12 PM
మందుల దుకాణాలు పై డీసీఏ అధికారులు దాడులు Fri, Sep 20, 2024, 12:07 PM
హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో రీల్స్ చేస్తున్న ఆకతాయిలు Fri, Sep 20, 2024, 11:59 AM
నార్కెట్‌పల్లి రహదారిపై అగ్ని ప్రమాదం Fri, Sep 20, 2024, 11:36 AM
రానున్న మూడు రోజుల పాటు తెలికపాటి నుంచి మోస్తారు వర్షాలు Fri, Sep 20, 2024, 10:48 AM
నిమజ్జన వేడుకల్లో యువకులపై దాడి Fri, Sep 20, 2024, 10:45 AM
ఫోన్ ట్యాపింగ్‌ కేసులో కీలక పురోగతి Fri, Sep 20, 2024, 10:19 AM
వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM
ఎంజీఎం ఆస్పత్రిలో అంబులెన్స్‌ల కొరత Thu, Sep 19, 2024, 07:58 PM
పోలీసులు తన చెయ్యి విరిగేలా కొట్టారని ఏడుస్తున్న బాధితుడు Thu, Sep 19, 2024, 07:54 PM
పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించిన తెలంగాణ సర్కార్ Thu, Sep 19, 2024, 07:51 PM
అక్టోబర్ 2 నుంచి 14వ తేదీ వరకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం Thu, Sep 19, 2024, 06:12 PM
విద్యుత్ శాఖ జిల్లా అధికారిని కలసిన నాయకులు Thu, Sep 19, 2024, 04:45 PM
మైనార్టీ గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థులుఅదృశ్యం పట్ల మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం Thu, Sep 19, 2024, 04:44 PM