కేవలం 5 నిమిషాల్లో 2.62 లక్షల సంపాదన.. అరచేతిలో వైకుంఠం అంటే ఇదే కాబోలు
Mon, Nov 18, 2024, 08:02 PM
by Suryaa Desk | Sat, Sep 21, 2024, 12:29 PM
అందరికీ ఆదర్శప్రాయుడు, తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్న మహనీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి నేడు. భారత స్వాతంత్య్ర పోరాటం మొదలుకుని మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు అనేక ఉద్యమాల్లో పాల్గొన్న ప్రజానాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ.ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా సేవలందించిన కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రజా ఉద్యమాలకు తన జీవితాన్ని ధారబోసారు.. తెలంగాణ ప్రజల కల సాకారం చేసేందుకు ఎనలేని కృషి చేశారు.ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి కేటీఆర్ ఘన నివాళులు