కేవలం 5 నిమిషాల్లో 2.62 లక్షల సంపాదన.. అరచేతిలో వైకుంఠం అంటే ఇదే కాబోలు
Mon, Nov 18, 2024, 08:02 PM
by Suryaa Desk | Mon, Nov 18, 2024, 09:53 PM
రోడ్డుకు అడ్డంగా వాహనాలు నిలిపితే కఠిన చర్యలు తప్పవని అనంతగిరి ఎస్సై నవీన్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ...వాహనాదారులు లారీలు ట్రాక్టర్లు కార్లు ద్విచక్ర వాహనాలు రోడ్డుకు అడ్డంగా అడ్డగోలుగా నిలుపుతున్నారని అలా ఇష్టానుసారంగా వాహనాలను నిలపడం వలన ప్రమాదాలకు కారణం అవుతున్నాయని ట్రాక్టర్లు కార్లు లారీలు వరి కోత మిషన్లు ద్విచక్ర వాహనాల ద్వారా ఎక్కువగా ప్రమాదాలు సంభవిస్తమద్యం మత్తులో వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని ఆయన తెలిపారు అతివేగంగా వాహనాలు నడపి ప్రమాదానికి గురై కుటుంబానికి దూరం కావద్దన్నారు.