![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 11, 2025, 10:09 PM
నల్గొండ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఇన్నాళ్లూ ఫామ్ హౌజ్ లో రెస్ట్ తీసుకున్న కేసీఆర్.. అనర్హత వేటు పడుతుందనే (మార్చి 12) అసెంబ్లీకి వస్తున్నారని మండిపడ్డారు.
తూప్రాన్ లో స్కూల్ బస్సు ప్రమాదం జరిగి విద్యార్థులు చనిపోతే సీఎం హోదాలు కనీసం పిల్లలని చూడటానికి కూడా కేసీఆర్ రాలేదని, అలాంటి కేసీఆర్ కు విమర్శించే హక్కు లేదని మండిపడ్డారు.