![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 20, 2025, 03:44 PM
కల్వకుర్తి పట్టణంలోనీ వాసవి నగర్. సుభాష్ నగర్ ఏరియాలో, ఊరుకొండ మండలంలోని ముచ్చలపల్లి గ్రామంలో దొంగతనలు జరిగాయి. ఇందుకుగాను నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కల్వకుర్తి పట్టణంలో సీఐ నాగార్జున ఎస్సైలు మాధవరెడ్డి స్పెషల్ డ్రైవ్ వెహికల్ చెకింగ్ చేయగా బైక్ పై ఒక వ్యక్తిని పోలీసులు గురువారం పట్టుకోవడం జరిగింది. అతనిని విచారించగా పలు దొంగతనాలు చేశాడని ఒప్పుకున్నారన్నారు.