![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 20, 2025, 03:29 PM
నల్గొండ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులకు తెలంగాణ మాల మహానాడు సైన్యం రాష్ట్ర అధ్యక్షుడు.
జాతీయ నాయకులు తిరుగమల్ల షాలెం రాజు శుభాభినందనలు గురువారం తెలియజేశారు. ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ఆత్మవిశ్వాసంతో, ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఆకాంక్షించారు.