![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 20, 2025, 03:55 PM
వనపర్తి జిల్లా ఎస్పీ కార్యాలయంలో యశోద హాస్పిటల్స్ మలక్ పేట, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సహకారంతో గురువారం పోలీసుల కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య పరీక్షలశిబిరాన్ని నిర్వహించారు.
కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, ఎస్పీ రావుల గిరిధర్ వైద్య శిబిరానికి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ. సమాజంలో శాంతి భద్రతలు కాపాడడంలో పోలీసులది కీలక పాత్ర అని, పోలీసులు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని అన్నారు.