![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 20, 2025, 03:58 PM
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'రేవంత్ రెడ్డి ఒక రాజకీయ పిగ్మి. కేసీఆర్ మోకాలి ఎత్తుకు సరిపోనోడు కూడా ఆహా ఓహో అని గర్జిస్తున్నాడు. గ్రామ సింహాలు కూడా సింహాల్లాగా ఎగురుతున్నాయి.
వానపాములు కూడా నాగు పాముల్లాగా బుసలు కొడుతున్నాయి' అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే గురువారం సూర్యపేటలో బీఆర్‌ఎస్ బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే.