తెలంగాణ ఆతిథ్యానికి వన్నె తెచ్చేలా మిస్ వరల్డ్ పోటీలు: స్మితా సబర్వాల్
Tue, Apr 08, 2025, 09:11 PM
![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 25, 2025, 03:13 PM
నార్కెట్‌పల్లి మహాత్మా గాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ అల్తాఫ్ హుస్సేన్ కు తెలంగాణ లెక్చరర్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సైదులు ఆధ్వర్యంలో ప్రవేట్ యాజమాన్యాలు ఫీజు రీయింబర్స్‌మెంట్ సకాలంలో రాక ప్రైవేట్ లెక్చరర్స్ కి జీతాలు ఇవ్వలేక పోతున్నమని వైస్ ఛాన్స్లర్ కి వినతి పత్రం మంగళవారం అందజేశారు. ప్రభుత్వం సకాలంలో రిలీజ్ చేయకపోతే రేపు జరగబోయే ఎగ్జామ్స్ అన్నింటికీ హాజరు కాకుండా నిరసన వ్యక్తం చేస్తామని తెలియజేశారు.