ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Sat, Nov 15, 2025, 10:43 AM
విజయవాడ-హైదరాబాద్ NH-65పై అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత రోడ్డు ప్రమాదం జరిగింది. రామోజీ ఫిల్మ్ సిటీ గేటు ముందు యూటర్న్ తీసుకుంటున్న బస్సును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, కండక్టర్ గాయపడ్డారు. బస్సు కుడివైపు బాగా ధ్వంసమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.