వారిద్దరూ నన్ను ఎంతగానో ప్రోత్సహించారు
 

by Suryaa Desk | Thu, Feb 13, 2025, 02:55 PM

నిధీ అగర్వాల్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. సక్సెస్‌లు లేకపోయినా అవకాశాలు మాత్రం బాగానే వరిస్తున్నాయి. ఇప్పటికే ఆమె రెండు భారీ చిత్రాల్లో అగ్ర హీరోల సరసన నటిస్తోంది. ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’, ‘ది రాజాసాబ్‌’తో ఈ ఏడాది ప్రేక్షకులకు వినోదాన్ని అందించనుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తన అప్‌కమింగ్‌ సినిమాల గురించి మాట్లాడారు. 2022లో గ్యాప్‌ తీసుకోవడానికి గల కారణాన్ని వివరించారు.  ‘హరిహర వీరమల్లు' లో  నా పాత్ర ఇప్పటివరకు నేను చేసిన వాటిల్లో అత్యుత్తమమైనది. ఆ పాత్ర కోసం గుర్రపు స్వారీ, క్లాసికల్‌ డ్యాన్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నా. కథక్‌ నేర్చుకున్నాను. నా కల నిజమైంది. అదృష్టవంతురాలిని అని అనిపించింది. అలాగే హర్రర్‌ సినిమాలంటే గతంలో భయం ఉండేది. అందుకే ‘ది రాజా సాబ్‌’ చేయాలనుకున్నాను. సెట్‌లో స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు కూడా అందరం నవ్వుతూనే ఉన్నాం’’ అని అన్నారు.  సెట్‌లో విషయానికొస్తే.. పవన్‌ కల్యాణ్‌, ప్రభాస్‌ నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. పవన్‌ సెట్స్‌లో ఉన్నప్పుడు ఎంతో ఏకాగ్రతతో ఉంటారు. యాక్షన్‌ చెప్పగానే పూర్తిగా పాత్రలోకి వెళ్లిపోతారు.  చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోరు. ఆ సన్నివేశంపై మాత్రమే దృష్టిపెడతారు. ఈ లక్షణాన్ని నేను కూడా అలవాటు చేసుకోవాలి. ప్రభాస్‌ ఫన్నీ పర్సన్‌. ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తాయా అని ఆతురతగా ఎదురుచూస్తున్నా’’ అని అన్నారు. 

Latest News
నెట్టింట వైరల్‌ అవుతున్న తబితా ఫోటోలు Thu, Feb 13, 2025, 06:30 PM
ఇకనుండి గొప్ప సినిమాలు చేస్తా Thu, Feb 13, 2025, 06:29 PM
అయన నాకు దైవంతో సమానం Thu, Feb 13, 2025, 06:25 PM
కొంతమంది కావాలని ఆయనపై విమర్శలు చేస్తున్నారు Thu, Feb 13, 2025, 06:23 PM
రేపు థియేటర్స్ లో విడుదల కానున్న 'లైలా' Thu, Feb 13, 2025, 06:21 PM
'తాండాల్' 6 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఎంత వాసులు చేసిందంటే...! Thu, Feb 13, 2025, 06:17 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'కింగ్డమ్' టీజర్ Thu, Feb 13, 2025, 06:12 PM
OTT ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం అవుతున్న 'మార్కో' Thu, Feb 13, 2025, 06:07 PM
డిఎంకె మద్దతుతో రాజ్యసభకు నామినేట్ కానున్న కమల్ హాసన్ Thu, Feb 13, 2025, 05:59 PM
'ఫ్యామిలీ మ్యాన్ 3' లో జైదీప్ అహ్లావత్ Thu, Feb 13, 2025, 05:49 PM
బుక్ మై షోలో 'తాండాల్' సునామి Thu, Feb 13, 2025, 05:42 PM
ఇట్స్ కంప్లికేటేడ్: సిద్దూ జొన్నలగడ్డ యొక్క షరతుని వెల్లడించిన రానా Thu, Feb 13, 2025, 05:35 PM
'బాపు' ట్రైలర్ అవుట్ Thu, Feb 13, 2025, 05:30 PM
వాలెంటైన్స్ డే రేస్ నుండి తప్పుకున్న 'దిల్రూబా' Thu, Feb 13, 2025, 05:14 PM
'లైలా' నుండి అటాక్ మాటక్ సాంగ్ రిలీజ్ Thu, Feb 13, 2025, 05:06 PM
కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ: 'ప్రేమలో' సాంగ్ లాంచ్ కి వెన్యూ లాక్ Thu, Feb 13, 2025, 05:02 PM
'లైలా' వివాదంలో బుల్లి రాజు Thu, Feb 13, 2025, 04:52 PM
'రామం రాఘవం' ట్రైలర్ లాంచ్ చేయనున్న స్టార్ నటుడు Thu, Feb 13, 2025, 04:44 PM
వనితా విజయ్ కుమార్ పోస్ట్ ట్రెండింగ్ Thu, Feb 13, 2025, 04:43 PM
అతడి నుంచి వేధింపులు ఎదుర్కొన్నా: ఐశ్వర్య రాజేశ్‌ Thu, Feb 13, 2025, 04:40 PM
ఈ వారం OTTలో విడుదల కానున్న సిరీస్ మరియు సినిమాలు Thu, Feb 13, 2025, 04:38 PM
ఈ తేదీన ప్రారంభం కానున్న జిడి నాయుడు బయోపిక్ షూట్ Thu, Feb 13, 2025, 04:36 PM
25M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'కింగ్డమ్' టీజర్ Thu, Feb 13, 2025, 04:27 PM
కుటుంబంతో కలిసి తిరుపతి ని సందర్శించిన కార్తీ Thu, Feb 13, 2025, 04:21 PM
చిరంజీవి నిజమైన ఫ్యామిలీ మ్యాన్: ‘బేబీ’ నిర్మాత Thu, Feb 13, 2025, 04:16 PM
శ్రీకాకుళంలో 'తాండాల్' థాంక్ యు మీట్ కి చీఫ్ గెస్ట్ గా వస్తుంది ఎవరంటే..! Thu, Feb 13, 2025, 04:11 PM
'శబ్దం' ఫస్ట్ సింగల్ విడుదల ఎప్పుడంటే...! Thu, Feb 13, 2025, 03:58 PM
అందాలతో హీటెక్కిస్తున్న జ్యోతి పూర్వాజ్ Thu, Feb 13, 2025, 03:55 PM
ముగింపు రేఖకు చేరుకుంటున్న 'కూలీ' Thu, Feb 13, 2025, 03:54 PM
'యుఫోరియా' లో కీలక పాత్ర పోషించనున్న ప్రముఖ తమిళ దర్శకుడు Thu, Feb 13, 2025, 03:47 PM
'కన్నప్ప' కు ప్రభాస్ మరియు మోహన్ లాల్ ఎంత వసూలు చేశారో వెల్లడించిన విష్ణు మంచు Thu, Feb 13, 2025, 03:35 PM
'తండేల్' కి కొత్త చేర్పులు Thu, Feb 13, 2025, 03:25 PM
మీనాక్షి చౌదరీ లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ ఫొటోస్ Thu, Feb 13, 2025, 03:22 PM
'కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' ఫస్ట్ సింగల్ ప్రోమో విడుదలకి టైమ్ లాక్ Thu, Feb 13, 2025, 03:18 PM
బ్లాక్ డ్రెస్ లో అందాల భామ రకుల్ Thu, Feb 13, 2025, 03:14 PM
రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'బ్రహ్మ ఆనందం' Thu, Feb 13, 2025, 03:12 PM
మరింత ఆలస్యం కానున్న 'డాకు మహారాజ్' OTT విడుదల Thu, Feb 13, 2025, 03:01 PM
విడాకులకు కారణం చెప్పిన సమంత Thu, Feb 13, 2025, 02:59 PM
ప్రభాస్‌ చిత్రంలో అనుపమ్‌ ఖేర్‌ Thu, Feb 13, 2025, 02:58 PM
వారిద్దరూ నన్ను ఎంతగానో ప్రోత్సహించారు Thu, Feb 13, 2025, 02:55 PM
ఈ నెల 14న విడుదలకి సిద్ధమైన ‘ఛావా’ Thu, Feb 13, 2025, 02:54 PM
'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' ట్రైలర్ కి సాలిడ్ రెస్పాన్స్ Thu, Feb 13, 2025, 02:53 PM
రెండూ పాత్రలు వేటికవే విభిన్నం Thu, Feb 13, 2025, 02:52 PM
కింగ్‌డమ్‌ చిత్ర టీజర్‌ కి ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌ Thu, Feb 13, 2025, 02:51 PM
ఈ నెల 14న శ్రీకాకుళం జిల్లాలో విడుదల కానున్న ఘంటసాల Thu, Feb 13, 2025, 02:51 PM
వచ్చే వారం నుండి సెట్స్ పైకి వెళ్లనున్న 'SSM29' Thu, Feb 13, 2025, 02:45 PM
'కన్నప్ప' ను అంగీకరించే ముందు రెండుసార్లు పాత్రను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో Thu, Feb 13, 2025, 02:38 PM
ఆఫీసియల్: ప్రభాస్ 'ఫౌజీ' ఆన్ బోర్డులో అనుపమ్ ఖేర్ Thu, Feb 13, 2025, 02:30 PM
తొలి టెలికాస్ట్ లో షాకింగ్ టీఆర్పీని నమోదు చేసిన 'ARM' Thu, Feb 13, 2025, 02:21 PM
సుప్రీం కోర్టులో మోహన్ బాబుకు ఊరట Thu, Feb 13, 2025, 12:41 PM
సెలెబ్బ్రేటీ క్రికె లీగ్ ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది.... Thu, Feb 13, 2025, 12:34 PM
'తండేల్ మూవీ కలెక్షన్ల ప్రభంజనం Thu, Feb 13, 2025, 11:19 AM
చిత్ర పరిశ్రమని బాధిస్తున్న పైరసీ Wed, Feb 12, 2025, 09:57 PM
'రాబిన్‌హుడ్' సెకండ్ సింగల్ విడుదలకి తేదీ లాక్ Wed, Feb 12, 2025, 07:48 PM
ఓపెన్ అయ్యిన 'బ్రహ్మ ఆనందం' బుకింగ్స్ Wed, Feb 12, 2025, 07:34 PM
ఈ తేదీని విడుదల కానున్న 'ప్యారడైజ్' గ్లింప్స్ Wed, Feb 12, 2025, 07:30 PM
'అఖండ 2 థాండవం' పై లేటెస్ట్ బజ్ Wed, Feb 12, 2025, 06:34 PM
అనిశ్చితంగా ఉన్న 'లాల్ సలాం' OTT విడుదల Wed, Feb 12, 2025, 06:26 PM
'లైలా' సీక్వెల్ పై స్పందించిన విశ్వక్ సేన్ Wed, Feb 12, 2025, 06:20 PM
బాలీవుడ్ డైరెక్టర్‌తో పౌరాణిక చిత్రానికి చర్చలు జరుపుతున్న రామ్ చరణ్ Wed, Feb 12, 2025, 06:14 PM
మే ఒకటో తేదీన రిలీజ్‌ కానున్న ‘రెట్రో’ Wed, Feb 12, 2025, 06:06 PM
ప్రేమ అనేది రెండు స్వచ్ఛమైన హృదయాల మధ్య ఉండేది Wed, Feb 12, 2025, 06:04 PM
విజయ్‌ తో కలిసినటించనున్న శృతిహాసన్‌ Wed, Feb 12, 2025, 06:01 PM
వాయిదా పడనున్న 'వీర ధీర శూరన్‌' విడుదల Wed, Feb 12, 2025, 06:00 PM
నా సినిమాను రాజకీయాల్లోకి లాగొద్దు Wed, Feb 12, 2025, 05:59 PM
కంగనా రనౌత్‌పై మృణాల్‌ ఠాకూర్‌ ప్రశంసల వర్షం Wed, Feb 12, 2025, 05:59 PM
ఆదరిస్తారనుకున్నా కానీ ఇలా చేస్తారనుకోలేదు Wed, Feb 12, 2025, 05:58 PM
లేడీస్‌ హాస్టల్‌ వార్డెన్‌లా ఉన్నట్లు ఉంటుంది Wed, Feb 12, 2025, 05:58 PM
సినిమాలే వారి మధ్య వ్యత్యాసం తీసుకువస్తాయి Wed, Feb 12, 2025, 05:57 PM
బస్సుల్లో పైరసీ సినిమా ఫుటేజ్‌లను ప్రదర్శించడం సరైనదేనా..? Wed, Feb 12, 2025, 05:57 PM
ఓటీటీ నుండి థియేటర్లలోకి రానున్న సినిమాలు Wed, Feb 12, 2025, 05:56 PM
'కింగ్‌డమ్' టీజర్ విడుదల Wed, Feb 12, 2025, 05:56 PM
అట్లీతోనా లేక త్రివిక్రమ్‌తోనా? Wed, Feb 12, 2025, 05:55 PM
'రెట్రో' ఫస్ట్ సింగల్ విడుదల ఎప్పుడంటే...! Wed, Feb 12, 2025, 05:48 PM
'L2 ఎంపురాన్' ఆన్ బోర్డులో మానికుట్టన్ Wed, Feb 12, 2025, 05:44 PM
'విడాముయార్చి' 4 రోజులు గ్లోబల్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ Wed, Feb 12, 2025, 05:41 PM
ట్రోల్స్‌పై స్పందించిన 'డ్రాగన్' డైరెక్టర్ Wed, Feb 12, 2025, 05:33 PM
'VD 12' కి క్రేజీ టైటిల్ లాక్ Wed, Feb 12, 2025, 05:24 PM
మజాకా: 2M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'బేబీ మా' సాంగ్ Wed, Feb 12, 2025, 05:17 PM
100 కోట్ల మార్క్ కి చేరువలో 'తాండాల్' Wed, Feb 12, 2025, 05:13 PM
OTT విడుదలకు ముందు టీవీ ప్రీమియర్‌ను కలిగి ఉన్న కన్నడ స్టార్ హీరో యొక్క చిత్రం Wed, Feb 12, 2025, 05:07 PM
ఫాంటసీ అడ్వెంచర్ గా 'అఘతియా' ట్రైలర్ Wed, Feb 12, 2025, 05:01 PM
ఓపెన్ అయ్యిన 'లైలా' బుకింగ్స్ Wed, Feb 12, 2025, 04:54 PM
నాల్గవసారి మమ్మూటీతో జతకట్టిన నయనతార Wed, Feb 12, 2025, 04:49 PM
నాగ చైతన్యతో చారిత్రక చిత్రాన్ని ప్రకటించిన చందూ మొండేటి Wed, Feb 12, 2025, 04:40 PM
'డ్రాగన్' యొక్క తెలుగు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Wed, Feb 12, 2025, 04:35 PM
RGV ‘శారీ’ ట్రైలర్ చూశారా? Wed, Feb 12, 2025, 04:29 PM
5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'కన్నప్ప' ఫస్ట్ సింగల్ Wed, Feb 12, 2025, 04:29 PM
OTT ట్రేండింగ్ లో 'ధూమ్ ధామ్' Wed, Feb 12, 2025, 04:24 PM
'లైలా' భారీ హిట్ అవుతుంది - కమెడియన్ పృధివి Wed, Feb 12, 2025, 04:14 PM
'దిల్రూబా' విడుదల అప్పుడేనా? Wed, Feb 12, 2025, 04:03 PM
1.7M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' ట్రైలర్ Wed, Feb 12, 2025, 03:57 PM
‘డాకు మహారాజ్’ ఓటీటీ స్ట్రీమింగ్ మరింత ఆలస్యం ..ఎందుకంటే! Wed, Feb 12, 2025, 03:47 PM
సాంగ్ సీక్వెన్స్ కోసం 'విశ్వంభర' సెట్స్ లో జాయిన్ అయ్యిన చిరంజీవి Wed, Feb 12, 2025, 03:41 PM
బాలీవుడ్‌పై ప్రముఖ దర్శకుడు RGV కీలక వ్యాఖ్యలు Wed, Feb 12, 2025, 03:39 PM
శ్రీకాకుళంలో 'తాండాల్' సక్సెస్ మీట్ Wed, Feb 12, 2025, 03:32 PM
రన్‌టైమ్‌ను లాక్ చేసిన 'లైలా' Wed, Feb 12, 2025, 03:24 PM
'లైలా' నుండి అటాక్ మాటక్ సాంగ్ విడుదల ఎప్పుడంటే...! Wed, Feb 12, 2025, 03:22 PM
రామ్ చరణ్ పై క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ ప్రశంసలు Wed, Feb 12, 2025, 03:13 PM
జెమినీ టీవీలో సండే స్పెషల్ మూవీస్ Wed, Feb 12, 2025, 03:04 PM
వివాదానికి దారితీసిన చిరంజీవి వ్యాఖ్యలు Wed, Feb 12, 2025, 03:02 PM
అకిరా నందన్‌తో అగస్త్య మహర్షి ఆలయాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ Wed, Feb 12, 2025, 02:54 PM
సెన్సార్ పూర్తి చేసుకున్న లైలా చిత్రం Wed, Feb 12, 2025, 02:49 PM
జీతెలుగులో సండే స్పెషల్ మూవీస్ Wed, Feb 12, 2025, 02:46 PM
ఆ హీరో తో డిన్నర్‌ చేయాలని ఉంది : ఐశ్వర్య రాజేష్ Wed, Feb 12, 2025, 02:43 PM
వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన '35 చిన్న కథ కాదు' Wed, Feb 12, 2025, 02:39 PM
ఈ వారం థియేటర్స్ లో విడుదల కానున్న సినిమాల లిస్ట్ Wed, Feb 12, 2025, 02:35 PM
ఈ నెల 14న విడుదలకానున్న ‘బ్రహ్మా ఆనందం’ Wed, Feb 12, 2025, 12:23 PM
మీరెంత సంతోషంగా ఉన్నారో నాకు తెలుసు Wed, Feb 12, 2025, 12:21 PM
అల్లు అర్జున్ తో సినిమా చేయనున్న అట్లీ Wed, Feb 12, 2025, 12:18 PM
ఓరినీ అభిమానం చల్లంగుండ Wed, Feb 12, 2025, 12:14 PM
అస్వస్థతకి గురైన కమెడియన్ పృథ్వీ రాజ్ Wed, Feb 12, 2025, 12:12 PM
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ‘నేమ్‌ బోర్డు’ ఆవిష్కరణ Wed, Feb 12, 2025, 12:10 PM
నెట్టింట వైరల్ అవుతున్న త్రిప్తి డిమ్రి ఫొటోస్ Wed, Feb 12, 2025, 12:08 PM
డాకు ఓటీటీ ఎప్పుడు? Wed, Feb 12, 2025, 12:07 PM
వెండితెరపైకి ఫన్‌మోజీ టీం Wed, Feb 12, 2025, 12:06 PM
‘తండేల్‌’ సక్సెస్‌ మీట్‌లో నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు Wed, Feb 12, 2025, 12:04 PM
రాజకీయాలలోకి వచ్చే ఉద్దేశం లేదు Wed, Feb 12, 2025, 12:02 PM
కన్నప్ప ఫస్ట్ సాంగ్ కి భారీ రెస్పాన్స్..... Tue, Feb 11, 2025, 10:39 PM
వచ్చే వారం ప్రారంభం కానున్న ఎన్‌టిఆర్ 31 షూట్? Tue, Feb 11, 2025, 09:49 PM
'రాబిన్‌హుడ్' సెకండ్ సింగల్ అనౌన్స్మెంట్ ఎప్పుడంటే...! Tue, Feb 11, 2025, 07:03 PM
మ్యూజికల్ ప్రమోషన్స్ ని ప్రారంభించిన 'కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' Tue, Feb 11, 2025, 06:57 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'జాబిలమ్మ నీకు అంతా కోపమా' ట్రైలర్ Tue, Feb 11, 2025, 06:51 PM
'L2 ఎంపురాన్' లో అరుంధతి సంజీవ్ గా నైలా ఉష Tue, Feb 11, 2025, 06:46 PM
'టాక్సిక్' గురించి క్రేజీ బజ్ Tue, Feb 11, 2025, 06:41 PM
సెన్సేషన్ సృష్టిస్తున్న 'సంక్రాంతికి వస్తున్నాం' లోని గోదారి గట్టు సాంగ్ Tue, Feb 11, 2025, 05:44 PM
రామ్ చరణ్ ముంబైకి వెళ్ళటానికి కారణం ఏమిటంటే...! Tue, Feb 11, 2025, 05:40 PM
'బాయ్ కాట్ లైలా' ట్రెండ్ పై స్పందించిన లైలా బృందం Tue, Feb 11, 2025, 05:29 PM
'బాపు' నుండి కంగారే పడకు రా సాంగ్ రిలీజ్ Tue, Feb 11, 2025, 05:22 PM
గేమ్ ఛేంజర్ వివాదం: మెగా అభిమానులకు క్షమాపణలు చెప్పిన అల్లు అరవింద్ Tue, Feb 11, 2025, 05:18 PM
అల్లు అర్జున్ - అట్లీ చిత్రం కోసం ఎమర్జింగ్ మ్యూజిక్ డైరెక్టర్ Tue, Feb 11, 2025, 05:11 PM
'దేవర 2' సెట్స్ పైకి వెళ్ళేది అప్పుడేనా? Tue, Feb 11, 2025, 05:02 PM
ఫన్ రైడ్ గా 'సింగిల్' గ్లింప్స్ Tue, Feb 11, 2025, 04:54 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' ట్రైలర్ Tue, Feb 11, 2025, 04:46 PM
'కన్నప్ప' నుండి శివ శివ శంకర సాంగ్ రిలీజ్ Tue, Feb 11, 2025, 04:39 PM
వైరల్ అవుతున్న యూట్యూబర్ యొక్క సంచలనాత్మక వ్యాఖ్యలు Tue, Feb 11, 2025, 04:33 PM
అనిల్ రవిపుడి-చిరంజీవి చిత్రానికి టైటిల్ ని సూచించిన ప్రముఖ సీనియర్ దర్శుకు Tue, Feb 11, 2025, 04:25 PM
'కాదలిక్క నేరమిల్లై' నుండి ఓయ్ మాయావి సాంగ్ అవుట్ Tue, Feb 11, 2025, 04:17 PM
లైలా' మూవీ ప్రమోషన్స్ లో బుల్లిరాజు Tue, Feb 11, 2025, 04:11 PM
'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్ విడుదలని ప్రకటించిన వెంకటేష్ Tue, Feb 11, 2025, 04:09 PM
నెట్‌ఫ్లిక్స్ నుండి తొలగించబడుతున్న 'ఆలా వైకుంఠపురంలో' Tue, Feb 11, 2025, 04:04 PM
2M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'జాబిలమ్మ నీకు అంతా కోపమా' ట్రైలర్ Tue, Feb 11, 2025, 03:57 PM
2026 సంక్రాంతికి విడుదల కానున్న చిరంజీవి - అనిల్ రావిపూడి చిత్రం Tue, Feb 11, 2025, 03:52 PM
వీడీ12 చిత్రానికి రణ్‌బీర్‌కపూర్‌ వాయిస్‌ ఓవర్‌.. Tue, Feb 11, 2025, 03:50 PM
'సంక్రాంతికి వస్తున్నాం' విడుదల వ్యూహాన్ని టిఎఫ్‌ఐ అవలంబిస్తుందా? Tue, Feb 11, 2025, 03:45 PM
‘తండేల్’ నాలుగు రోజుల కలెక్షన్స్.. Tue, Feb 11, 2025, 03:42 PM
'మజాకా' సెకండ్ సింగల్ కి భారీ స్పందన Tue, Feb 11, 2025, 03:39 PM
'ది పారడైజ్' గ్లింప్స్ విడుదలపై లేటెస్ట్ అప్డేట్ Tue, Feb 11, 2025, 03:33 PM
నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతున్న 'కదలిక్కా నెరామిల్లై' Tue, Feb 11, 2025, 03:27 PM
'VD 12' యొక్క టైటిల్ గ్లింప్స్‌ కి వాయిస్ ఓవర్ అందించిన బాలీవుడ్ సూపర్ స్టార్ Tue, Feb 11, 2025, 03:21 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'బ్రహ్మ ఆనందం' ట్రైలర్ Tue, Feb 11, 2025, 03:14 PM
'డ్రాగన్' ట్రైలర్ రిలీజ్ Tue, Feb 11, 2025, 03:00 PM
'తాండాల్' 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లు చేసిందంటే...! Tue, Feb 11, 2025, 02:53 PM
'జాబిలమ్మ నీకు అంతా కోపమా' ట్రైలర్ అవుట్ Tue, Feb 11, 2025, 02:45 PM
డైరెక్టర్ రామ్ గోధాలా కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'ఓ భామా అయ్యో రామా' టీమ్ Tue, Feb 11, 2025, 02:36 PM
OTT ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'సుజల్ 2' Tue, Feb 11, 2025, 02:30 PM
ఆస్పత్రి బెడ్‌పై యాంకర్‌ రష్మీ Tue, Feb 11, 2025, 02:26 PM
'తండేల్' సెలెబ్రేషన్స్ కి ముఖ్య అతిధిగా నాగార్జున Tue, Feb 11, 2025, 02:22 PM
'తాండాల్' నుండి బుజ్జి తల్లి స్యాడ్ వెర్షన్ అవుట్ Tue, Feb 11, 2025, 02:15 PM
ప్రయాగ్ రాజ్ కుంభమేళా లో హీరోయిన్ సోనాల్ చౌహాన్ Tue, Feb 11, 2025, 11:24 AM
షూటింగ్ ని ప్రారంభించిన 'మోగ్లీ' Mon, Feb 10, 2025, 10:09 PM
ఎమోషనల్ రైడ్ గా 'బ్రహ్మ ఆనందం' ట్రైలర్ Mon, Feb 10, 2025, 10:05 PM
'VD12' తమిళ టీజర్ కి వాయిస్ ఓవర్ ఇచ్చిన స్టార్ నటుడు Mon, Feb 10, 2025, 09:58 PM
మీమ్ గాడ్ కోసం మెగా స్టార్ Mon, Feb 10, 2025, 09:55 PM
నీలిరంగు లెహంగా లుక్‌లో ప్రగ్యా జైస్వాల్ Mon, Feb 10, 2025, 07:46 PM
నైజాంలో 'శబ్దం' ని విడుదల చేస్తున్న ప్రముఖ బ్యానర్ Mon, Feb 10, 2025, 06:01 PM
తాండాల్: నాగ చైతన్యపై ప్రశంసలు కురిపించిన కింగ్ నాగ్ Mon, Feb 10, 2025, 05:52 PM
చిరంజీవి గారి చిత్రం నన్ను నటుడిగా మారడానికి ప్రేరేపించింది - విశ్వక్ సేన్ Mon, Feb 10, 2025, 05:44 PM
8M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'జాక్' టీజర్ Mon, Feb 10, 2025, 05:39 PM
'కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' ఫస్ట్ సింగల్ విడుదల ఎప్పుడంటే...! Mon, Feb 10, 2025, 05:36 PM
'ఆరెంజ్' రీ రిలీజ్ ట్రైలర్ అవుట్ Mon, Feb 10, 2025, 05:32 PM
'అనగనగా' నుండి సుమంత్ ఫస్ట్ లుక్ అవుట్ Mon, Feb 10, 2025, 05:23 PM
అనిల్ రావిపూడితో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన మెగాస్టార్ Mon, Feb 10, 2025, 05:16 PM
సుమతో 'బ్రహ్మ ఆనందం' బృందం Mon, Feb 10, 2025, 05:07 PM
'బాపు' నుండి కంగారే పడకు రా సాంగ్ ని విడుదల చేయనున్న ప్రముఖ రైటర్ Mon, Feb 10, 2025, 05:01 PM
'డ్రాగన్' ట్రైలర్ విడుదలకి టైమ్ లాక్ Mon, Feb 10, 2025, 04:56 PM
వైరల్ వీడియో: తెలుగు పాటని పాడిన ఎడ్ షీరాన్ Mon, Feb 10, 2025, 04:53 PM
'తాండాల్' పైరేట్స్ ని హెచ్చరించిన బన్నీ వాస్ Mon, Feb 10, 2025, 04:47 PM
ఈ తేదీన విడుదల కానున్న 'ది ప్యారడైజ్' గ్లింప్స్‌ Mon, Feb 10, 2025, 04:40 PM
'తండేల్' మూడు రోజుల గ్లోబల్ గ్రాస్ ఎంతంటే..! Mon, Feb 10, 2025, 04:34 PM
లైలా: రాజకీయ వివాదానికి దారి తీసిన పృథ్వి రాజ్ వ్యాఖ్యలు Mon, Feb 10, 2025, 04:28 PM
టీవీల్లోకి వచ్చేస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ Mon, Feb 10, 2025, 04:25 PM
'సంతాన ప్రాప్తిరస్తు' ఆన్ బోర్డులో స్టార్ నటుడు Mon, Feb 10, 2025, 04:19 PM
మార్చి 14న విడుదల కానున్న ‘మదం’ Mon, Feb 10, 2025, 04:18 PM
అమెరికన్ పాప్ ఐడల్ నోటా ఎన్టీఆర్ పాట Mon, Feb 10, 2025, 04:14 PM
బెంగళూరు కన్సర్ట్ లో 'చుట్టమల్లే' పాడినందుకు ఎడ్ షీరాన్ ని ప్రశంసించిన జూనియర్ ఎన్టీఆర్ Mon, Feb 10, 2025, 04:13 PM
బాయ్ కాట్ లైలా అంటూ నా సినిమాని బలి చేయకండి Mon, Feb 10, 2025, 04:10 PM
పృథ్వీరాజ్ వ్యాఖ్యలపై భగ్గుమంటున్న వైసీపీ వారియర్స్ Mon, Feb 10, 2025, 04:09 PM
'బాపు' నుండి కంగారే పడకు రా సాంగ్ విడుదల ఎప్పుడంటే...! Mon, Feb 10, 2025, 04:07 PM
USAలో $650K మార్క్ ని చేరుకున్న 'తాండాల్' గ్రాస్ Mon, Feb 10, 2025, 04:03 PM
'సింగిల్' గ్లింప్సె విడుదలకి టైమ్ ఖరారు Mon, Feb 10, 2025, 03:59 PM
పెళ్లి చేసుకున్న మలయాళ నటి పార్వతి నాయర్ Mon, Feb 10, 2025, 03:56 PM
20 సంవత్సరాల ప్రేమ బంధాన్ని జరుపుకుంటున్న మహేష్ మరియు నమ్రత Mon, Feb 10, 2025, 03:54 PM
త్వరలో పవన్ కళ్యాణ్ ‘తీన్‌మార్’ మూవీ రీ రిలీజ్ Mon, Feb 10, 2025, 03:54 PM
'L2 ఎంపురాన్' లో సుమేష్ గా అనీష్ మీనన్ Mon, Feb 10, 2025, 03:47 PM
భారీ షాక్ ఇచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' మేకర్స్ Mon, Feb 10, 2025, 03:42 PM
ప్రైమ్ వీడియోలో ప్రసారానికి అందుబాటులోకి వచ్చిన 'విశ్వం' Mon, Feb 10, 2025, 03:36 PM
'మజాకా' నుండి బేబీ మా సాంగ్ రిలీజ్ Mon, Feb 10, 2025, 03:34 PM
భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన సాయి పల్లవి Mon, Feb 10, 2025, 03:33 PM
'బ్రహ్మ ఆనందం' ట్రైలర్‌ను లాంచ్ చేయనున్న రెబెల్ స్టార్ Mon, Feb 10, 2025, 03:29 PM