![]() |
![]() |
by Suryaa Desk | Thu, Feb 13, 2025, 05:06 PM
విశ్వక్ సేన్ యొక్క 'లైలా' ఫిబ్రవరి 14, 2025న గొప్ప థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించి సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రంలో ఆకాంక్ష శర్మ మహిళా ప్రధాన పాత్రలో నటించారు. ఈ యాక్షన్-కామెడీ చిత్రంలో విశ్వక్ సేన్ లైలా అనే ప్రత్యేక పాత్రలో నటించారు. ఈ సినిమా ట్రైలర్ మూవీ పై భారీ హైప్ ని క్రియేట్ చేసింది. తాజాగా ఇప్పుడు చిత్ర బృందం ఈ సినిమా నుండి అటాక్ మాటక్ సాంగ్ ని విడుదల చేసింది. లియోన్ జేమ్స్ కంపోస్ చేజేసిన ఈ సాంగ్ కి విశ్వేక్ సేన్ లిరిక్స్ అందించగా, నాకాష్ అజిజ్ మరియు అదితి భావరాజు తమ గాత్రాలని అందించారు. ఈ చిత్రంలో వెన్నెలా కిషోర్, రవి మారియా, బ్రహ్మజీ, పృధివి మరియు ఇతరులు కీలక పాత్రల్లో ఉన్నారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి లైలా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లియోన్ జేమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
Latest News