![]() |
![]() |
by Suryaa Desk | Thu, Feb 13, 2025, 07:12 PM
సీనియర్ హీరోయిన్ శ్రీయ నిత్యం హాట్ టాపిక్ అవుతోంది. నాలుగు పదుల వయసులో కూడా కుర్ర హీరోయిన్స్ కుళ్ళుకునేలా సోషల్ మీడియాలో అందాల జాతర చేస్తూ రచ్చ చేస్తోంది. ఎప్పటికప్పుడు శ్రీయ షేర్ చేస్తున్న ఫొటోస్ చూసి కుర్రాళ్ళు పిచ్చెక్కిపోతున్నారు. తాజాగా మోడ్రన్ డ్రెస్సు వేసి హాట్ హాట్ గా దర్శనమిచ్చింది శ్రీయ. ఈ పిక్స్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్ గా మారాయి. శ్రీయను ఇలా చూసి మైండ్ బ్లాంక్ అవుతోందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వయసు 42 ఏళ్ళు, సొగసు 22 ఏళ్ళు.. అంటూ రొమాంటిక్ బాణాలు వదులుతున్నారు.శృతిమించిన అందాల జాతర చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న శ్రీయ.. వీలు కుదిరిన ప్రతిసారి తన భర్త కొశ్చివ్, ముద్దుల కుమార్తెతో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. డిఫరెంట్ టైపు మోడ్రన్ డ్రెస్సులేసి అందాల ఆరబోతలో తగ్గేదే లే అన్నట్లుగా ముందుకెళ్తోంది.
Latest News