ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Wed, Jun 19, 2024, 05:12 PM
వనపర్తి జిల్లా ఆత్మకూర్ మున్సిపల్ పరిధిలోని మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు బుధవారం స్థానిక మున్సిపల్ కమిషనర్ కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. వినతి పత్రంలో సమస్యలు 2021 జూన్ నుండి 30% పెంచిన జీతాలు ఇవ్వాలని పేర్కొన్నారు.