కేవలం 5 నిమిషాల్లో 2.62 లక్షల సంపాదన.. అరచేతిలో వైకుంఠం అంటే ఇదే కాబోలు
Mon, Nov 18, 2024, 08:02 PM
by Suryaa Desk | Fri, Sep 27, 2024, 12:14 PM
ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టు నీటిమట్టం 148 మీటర్లకు గాను ప్రస్తుతం 147. 91 మీటర్లు ఉండగా, నీటి నిల్వ సామర్థ్యం 20. 175 టీఎంసీలకు 19. 9253 టీఎంసీలుగా నమోదైంది. ప్రాజెక్టులోకి 1, 15, 130 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, అధికారులు ఎనిమిది గేట్లు ఎత్తి 84, 269 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు.