కేవలం 5 నిమిషాల్లో 2.62 లక్షల సంపాదన.. అరచేతిలో వైకుంఠం అంటే ఇదే కాబోలు
Mon, Nov 18, 2024, 08:02 PM
by Suryaa Desk | Mon, Nov 18, 2024, 07:47 PM
డిసెంబర్ 14వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మూడవ అదనపు న్యాయమూర్తి సునీత అన్నారు. జిల్లా కోర్టులో సోమవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ బ్యాంకు, ఇన్సూరెన్స్ అధికారులు లోక్ అదాలత్ లో కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేష్, బ్యాంకు, ఇన్సూరెన్స్ సిబ్బంది పాల్గొన్నారు.