![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 11, 2025, 08:38 PM
పట్టణంలోని మహబూబ్ నగర్ రోడ్డులో కోలువుదీరిన శ్రీ మద్దెలమ్మ దేవాలయ అభివృద్ధికి ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, కాంగ్రెస్ నాయకుడు జాలే నరసింహారెడ్డి ఒక లక్ష నూట.
పదహారు రూపాయల విరాళాన్ని మంగళవారం ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జానియాదవ్, వెంకటేష్ యాదవ్, నేతాల్ల, విజయ్, వెంకటయ్య, యాదయ్య, నరసింహ, వెంకటేష్, మల్లయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.