![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 11, 2025, 09:53 PM
మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి తల్లికి ప్రతి తండ్రికి కన్నకొడుకు లాగా మారి కంటి ఆపరేషన్లు చేస్తున్నానని మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.
కంటి వైద్య శిబిరాలలో ఆపరేషన్ కి సెలెక్ట్ అయిన వాళ్ళని హైదరాబాదులోని నానక్ రాంగూడలో ఉన్న శంకరా కంటి ఆసుపత్రిలో కంటి ఆపరేషన్ లు చేయిస్తున్నారు. బిజీ షెడ్యూల్లో కూడా శంకరా కంటి ఆసుపత్రిలో ఆపరేషన్లు చేస్తున్న తీరుని మంగళవారం పరిశీలించారు.