![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 14, 2025, 04:40 PM
రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలో హోలీ సంబరాలు శుక్రవారం నిర్మించారు. రెవెన్యూ ఉద్యోగులు కలెక్టర్ వల్లూరు క్రాంతి నివాసానికి వెళ్లి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గంగాధర్, ప్రధాన కార్యదర్శి కిరణ్ ఉద్యోగులు పాల్గొన్నారు.