![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 14, 2025, 04:40 PM
సీఎం రేవంత్ రెడ్డిపై BRS నాయకులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి KCR పట్ల కనీస గౌరవ మర్యాద లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు BRS ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పేట్ బషీరాబాద్ PSలో స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కి ఫిర్యాదు చేశారు.