![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 20, 2025, 02:44 PM
ఓయూ ఆర్ట్స్ కళాశాలో క్లాస్ లను బైకాట్ చేసి ర్యాలీకి బయలుదేరగా పోలీసులు ఆర్ట్స్ కళాశాలలో చొరబడి విద్యార్థి నాయకులను అరెస్టు చేశారు. ఈ క్రమంలో విద్యార్థులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ గత వారం రోజులుగా సర్క్యులర్ వెనక్కి తీసుకోవాలని శాంతియుతంగా పోరాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం, ఓయూ వీసీ, రిజిస్ట్రార్ మౌనం వీడాలి. ఓయూ అడ్మినిస్ట్రేషన్ వైఖరిని నిరసిస్తూ బంద్ నిర్వహించామన్నారు.