![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 20, 2025, 03:02 PM
నాగార్జునసాగర్ ప్రాజెక్టు సమాచారాన్ని అధికారులు గురువారం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 518. 90 అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి.
నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 147. 2775 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. కుడి కాల్వకు 7033 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 7190 క్యూసెక్కులు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుకు 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.