![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 20, 2025, 03:14 PM
ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించిన రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.
విద్యార్థినిలు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని గురువారం కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.