![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 20, 2025, 03:18 PM
నల్గొండ జిల్లా సీపీఐ కార్యాలయంలో నూతనంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యంకు జరిగిన సన్మాన సమావేశంలో సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యులు వల్ల.
వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలతో పాటు పార్టీ పటిష్టతకు కృషి చేయాలని గురువారం కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు రత్నాకర్ రావు, ఆదిరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.