![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 20, 2025, 03:21 PM
సీఎం రేవంత్ రెడ్డిపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం ధైర్యంగా పార్టీ పెట్టి నాయకుడు KCR అని, BRSకు ప్రతిపక్ష పాత్ర, ఉద్యమాలు కొత్తకాదని తెలిపారు.
రేవంత్ జాక్‌పాట్ సీఎం అని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రజల ఆశీర్వాదంతో BRS బలపడిందని అన్నారు. ఏ యూట్యూబర్లను అడ్డంపెట్టుకొని సీఎం అయ్యారో.. అదే యూట్యూబర్లపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.