ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Wed, Apr 30, 2025, 01:10 PM
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాజారాం గ్రామంలో బుధవారం జరుగుతున్న నల్ల పోచమ్మ తల్లి నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రభుత్వ విప్ కు ఆలయ పక్షాన ఘనంగా సన్మానించారు. అనంతరం ఆలయ పరిసరాల్లో ఇటీవల వేయించిన బోరును ఆయన ప్రారంభించారు.