ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Wed, Apr 30, 2025, 04:28 PM
పహల్గామ్ ఉగ్రదాడిని బ్రిటన్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. ఈ దాడికి పాల్పడిన దోషులకు కఠిన శిక్ష పడేలా చూడాలని కెనడా విదేశాంగ శాఖ ప్రతినిధి భారత్‌ను కోరారు. ఉగ్రవాద నిర్మూలనకు న్యూఢిల్లీ చేస్తున్న పోరాటంలో తమ పూర్తి మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.భారత్, పాకిస్థాన్‌లతో తమకు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగాలని తాము కోరుకోవడం లేదని అన్నారు. కశ్మీర్ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ, వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనాల్సిన బాధ్యత భారత్, పాకిస్థాన్‌లపై ఉందని బ్రిటన్ సూచించింది.