ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Thu, May 29, 2025, 01:09 PM
TG: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిట్ చాట్‌లో మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌ను బీజేపీలో కలపాలని చూస్తున్నారని ఆరోపించారు. బీజేపీలో విలీనం చేయొద్దని తాను జైల్లో ఉన్నప్పుడే చెప్పానని తెలిపారు. తన లేఖను ఎవరు బయటపెట్టారో చెప్పమంటే తనపై దాడి చేస్తున్నారని విమర్శించారు. తానపై ఆరోపణలు వచ్చినప్పుడు పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానంటే కేసీఆర్ వద్దన్నారని అన్నారు.