ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Thu, May 29, 2025, 04:19 PM
TG: బీజేపీ, బీఆర్‌ఎస్ చీకటి ఒప్పందం ముసుగు తొలగిపోయిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గురువారం పేర్కొన్నారు. "సీఎం రేవంత్ ఈ విషయాన్ని ఎప్పటి నుంచో చెబుతున్నారు. కేటీఆర్ అసలు రంగు బయటపడింది. 'కేటీఆర్ ట్విట్టర్‌లో కాదు.. బయటకు రా' అని కవిత కూడా అంది. కుటుంబంలో ఉన్న సవాళ్లకు కేటీఆర్ సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇంక ప్రజలకు ఏం చేస్తారు. కవిత వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించాలి." అని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు.