ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Thu, May 29, 2025, 07:01 PM
పదేళ్ల కేసీఆర్ పాలనలో 6052 మంది విద్యార్థులు ప్రముఖ విద్యా సంస్థల్లో MBBS, IIT, IIMలలో ర్యాంకులు సాధించారని BRS నేత సబితా ఇంద్రారెడ్డి అన్నారు. 'సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల విద్యార్థులు MBBS, IIT, IIMలలో మంచి ర్యాంకులు సాధించారు. వారికి BRS తరపున అభినందనలు. KCR గురుకులాల ద్వారా విజయాలు సాధించిన విద్యార్థులే నిన్న రేవంత్ కార్యక్రమంలో ఉన్నారు. KCR ప్రభుత్వ ప్రయత్నాల వల్లే గురుకులాలు మంచి ఫలితాలు సాధించాయి' అని కొనియాడారు.