ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Thu, Nov 20, 2025, 08:18 PM
TG: సినిమాల పైరసీపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. పైరసీని అరికట్టేందుకు ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ఈ అంశంపై ఉక్కుపాదం మోపాలని పోలీస్ శాఖను ఆదేశించారు. ఐ-బొమ్మ రవి అరెస్ట్ తర్వాత అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం.. పైరసీని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే పలువురు సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ చర్చించినట్లు సమాచారం. పైరసీ విషయంలో కఠినంగా వ్యవహరించాలని వారు సీఎంను కోరినట్లు తెలిసింది.