ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Thu, Nov 20, 2025, 08:17 PM
TG: ఎనిమిది మంది పార్టీ ఫిరాయింపు MLAల అనర్హత పీటీషన్లపై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ పూర్తి అయింది. ఈ క్రమంలో స్పీకర్ తీర్పును రిజర్వ్ చేశారు. ఇంకా ఇద్దరు ఎమ్మెల్యేలపై స్పీకర్ విచారణ పూర్తికావాల్సి ఉంది. కాగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదానిపై ఆసక్తి నెలకొంది.