ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Thu, Nov 20, 2025, 08:14 PM
దేవరకొండ మండలం కొండ భీమనపల్లి గ్రామంలోని పీఏసీఎస్ ఆవరణలో గురువారం ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఆయన వడ్ల నాణ్యతను పరిశీలించి, రైతులతో మాట్లాడి పంట దిగుబడిపై ఆరా తీశారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో 'రైతు భరోసా'ను పూర్తిస్థాయిలో అమలు చేస్తూ, ఈ రబీ సీజన్‌లో అన్ని పీఏసీఎస్ కేంద్రాల పరిధిలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు.