ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Fri, Nov 21, 2025, 11:46 AM
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా అధికారులు అక్రమ నీటి కనెక్షన్‌లపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ తనిఖీల్లో 50 మందికి పైగా వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు సమాచారం. బిల్లులు చెల్లించకుండా నీటిని వాడుతున్న వారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. డొమెస్టిక్ కనెక్షన్‌లను కమర్షియల్ అవసరాలకు వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. అక్రమాలను గమనిస్తే 99899 98100 నంబర్‌కి ఫిర్యాదు చేయాలని వాటర్ బోర్డు సూచించింది.