బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 07:40 PM
హైదరాబాద్‌లోని మదీనాగూడ ప్రధాన రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న ఓ గుర్తుతెలియని వ్యక్తిని వేగంగా వచ్చిన టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన బాధితుడిని వెంటనే స్థానికులు చందానగర్ పీఆర్కే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.