హైడ్రా ప్ర‌జావాణికి 59 విన‌తులు
 

by Suryaa Desk | Tue, Feb 24, 2026, 11:37 AM

 పార్కు స్థ‌లం ఉంది... స్వ‌చ్ఛ‌మైన గాలి, వెలుతురు, ప్రాణ‌వాయువు అందుతుంది అనుకుంటే వాటినే ర‌క‌ర‌కాల పేరుతో మాయం చేస్తున్నార‌ని ప‌లువురు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు.  లే ఔట్ వేసిన‌ప్పుడే పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను ఆయా అథారిటీల‌కు గిఫ్ట్ డీడ్ చేసినా త‌ర్వాత అవి ప్లాట్లుగా మారిపోతున్నాయ‌ని ప‌లువురు వాపోయారు. లే ఔట్‌లో ఓపెన్ బావిగా ఉన్న ప్రాంతాన్ని త‌ర్వాత మ‌ట్టితో నింపేసి బై నంబ‌ర్లు వేసి ప్లాట్లుగా అమ్మేస్తున్నార‌ని,,. పాత‌బ‌స్తీ లాల్‌ద‌ర్వాజాలో ఒక‌ప్పుడు గ్రామ‌కంఠంగా ఉన్న 2 ఎక‌రాలు క‌బ్జాకు గుర‌య్యింద‌ని స్థానికులు ఫిర్యాదు చేశారు. సికింద్రాబాద్‌లోని హ‌స్మ‌త్‌పేట బోయిన్ చెరువు 66 ఎక‌రాలుండేద‌ని.. ఇప్పుడు 30 ఎక‌రాలే మిగిలింద‌ని.. క‌బ్జాల‌ను నియంత్రించి చెరువును కాపాడాల‌ని నివాసితులు కోరారు. ఇలా సోమ‌వారం హైడ్రా ప్ర‌జావాణికి 59 ఫిర్యాదులంద‌గా  వాటిని హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారు ప‌రిశీలించి.. ప‌రిష్కార బాధ్య‌త‌ల‌ను సంబంధిత అధికారుల‌కు అప్ప‌గించారు. కొన్ని ఫిర్యాదుల‌ను క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించ‌డానికి త్వ‌ర‌లోనే వ‌స్తామ‌ని  క‌మిష‌న‌ర్ గారు చెప్పారు. గ‌తంలో హైడ్రాకు ఫిర్యాదు చేయ‌గా.. మా పార్కును కాపాడారంటూ ప‌లువురు ప్ర‌జావాణి కార్య‌క్ర‌మానికి హాజ‌రై కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.  పార్కును కాపాడుకున్నారంటూ  తిరిగి వారినే శాలువ‌తో హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారు స‌న్మానించారు.  


 


ఫిర్యాదులు ఇలా...


రంగారెడ్డి జిల్లా హ‌య‌త్‌న‌గ‌ర్ మండ‌లం సాహేబ్‌క‌ళాన్‌లో స‌ర్వే నంబ‌రు 225లో 16.35 ఎక‌రాల మేర మెడిక‌ల్ అండ్ హెల్త్ కాల‌నీ లేఔట్‌ను 216 ప్లాట్ల‌తో వేశారు. ఇందులో 305 గ‌జాల స్థ‌లంలో ఓపెన్ బావి ఉంది. దీనికి ప‌క్క‌న ఉన్న ప్లాట్ల‌ను అమ్మిన‌ప్పుడు హ‌ద్దుల్లో స్ప‌ష్టంగా పేర్కొన్నారు. 22 ఏళ్ల త‌ర్వాత 2002లో దీనిని పూడ్చేసి ప్లాట్లుగా విక్ర‌యించ‌డ‌మైంద‌ని.. వెంట‌నే కాపాడి ప్ర‌జావినియోగానికి ఉప‌యోగ‌ప‌డేలా చూడాల‌ని  అక్క‌డి నివాసితుల సంక్షేమ సంఘం హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. 


అమీన్‌పూర్ మున్సిపాలిటీలోని స‌ర్వే నంబ‌రు 1019, 1020/ పి లో ఇండ‌స్ వ్యాలీ-2 పేరిట ఉన్న లే ఔట్‌లో 672 గ‌జాల పార్కును ప్లాట్లుగా మార్చితే.. దానిని కాపాడుకోడానికి అక్క‌డి స్థానికులు చేసిన ప్ర‌య‌త్నాన్ని హైడ్రా క‌మిష‌న‌ర్ అభినందించారు. పార్కును హైడ్రా కాపాడ‌గా..  వెంట‌నే 10 సిమెంట్ బెంచీలు..మొక్క‌లు నాటి.. అభివృద్ధి చేశామ‌ని ఆ కాల‌నీ గౌర‌వ అధ్య‌క్షుడు వ‌జ్రాల కోటి రెడ్డి తెలిపారు. హైడ్రా చ‌ర్య‌ల‌ను అభినందించారు. పార్కును కాపాడుకోవ‌డంలో చురుకైన పాత్ర పోషించినందుకు కోటి రెడ్డితో పాటు.. హైడ్రా ఇన్‌స్పెక్ట‌ర్ బాల‌గోపాల్‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ఈ సంద‌ర్భంగా శాలువ‌తో స‌న్మానించారు. 


మేడ్చ‌ల్ - మ‌ల్కాజిగిరి జిల్లా కాప్రా మండ‌లం చ‌ర్ల‌ప‌ల్లిలోని ఈసీన‌గ‌ర్‌లో ఎక‌రం స్థ‌లాన్ని పార్కుగా కేటాయించ‌గా.. లే ఔట్ వేసిన‌ప్పుడు ఆ భూమిని అమ్మిన వ్య‌క్తే త‌న‌దంటూ ఆక్ర‌మించేశార‌ని.. చుట్టూ ప్ర‌హ‌రీ నిర్మించార‌ని ఈసీన‌గ‌ర్ సంక్షేమ సంగం అధ్య‌క్ష, కార్య‌ద‌ర్శులు శ్రీ‌వ‌న్‌కుమార్‌, జ‌గ్గ‌రాజు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. గ‌తంలో మున్సిపాలిటీ వాళ్లు పార్కు ల్యాండ్‌గా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేసినా క‌బ్జాలు ఆగ‌లేద‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు.  వంద‌లాది మంది నివాసం ఉండే కాల‌నీలో ఉన్న పార్కును కాపాడాలంటూ హైడ్రాను కోరారు. 


 


మేడ్చ‌ల్ - మ‌ల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండ‌లం గాజుల రామారం విలేజ్‌లో మిథిలాన‌గ‌ర్‌, విష్ణుప్రియ ఎన్‌క్లేవ్ హ‌ద్దుల‌లో 35 గుంట‌ల పార్కు ఉండ‌గా.. అందులో ర‌క‌ర‌కాల ఆల‌యాల పేరిట ఆక్ర‌మ‌ణ‌లు జ‌రుగుతున్నాయ‌ని.. అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డేలా పార్కుగా కొన‌సాగించాల‌ని హైడ్రా ప్ర‌జావాణిలో అక్క‌డి నివాసితులు ఫిర్యాదు చేశారు. విష్ణు ప్రియా ఎన్‌క్లేవ్‌కు చెందిన ఈ స్థ‌లాన్ని పార్కు వినియోగానికే ఉప‌యోగ‌ప‌డేలా చూడాల‌ని కోరారు. 


 


రంగారెడ్డి జిల్లా, మియాపూర్‌లోని లక్ష్మీనగర్ కాలనీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కాలనీలో ఉన్న పార్కు భూమిని పరిరక్షించాలని హైడ్రా  ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. నాయమ్మ కుంటకు ఆనుకుని ఉన్న స్థలాన్ని పార్కుగా అభివృద్ధి చేసి, ఎలాంటి కొత్త నిర్మాణాలకు అనుమతి ఇవ్వకూడదని వారు కోరారు. ఈ నేపథ్యంలో పార్కు భూమిని రక్షిస్తూ మొక్క‌ల‌ను నాటేందుకు అనుమతి ఇవ్వాలని, లేక సంబంధిత అధికారులు స్వయంగా చెట్లను నాటి గ్రీన్ స్పేస్‌గా అభివృద్ధి చేయాలని అసోసియేషన్ వాళ్ళు కోరారు.


 


అమీన్‌పూర్ మున్సిపాలిటీలోని బందంకొమ్ము గ్రామంలో శ్మ‌శాన‌వాటిక‌, వాట‌ర్ ట్యాంక్ ఉన్న స్థ‌లం, మ‌హిళాభ‌వ‌నానికి కేటాయించిన భూమ‌ని అక్క‌డ నిర్మాణాలు చేప‌డుతున్న రియ‌ల్ ఎస్టేట్‌ సంస్థ‌లు క‌బ్జాచేస్తున్నాయ‌ని. వాటిని కాపాడడానికి ప్ర‌య‌త్నిస్తే  త‌మ‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్నార‌ని అక్క‌డి నివాసితులు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. 


 


మహేశ్వరం నియోజకవర్గం, షంషాబాద్ జోన్ పరిధిలోని నాదర్గుల్ గ్రామంలో సున్నం చెరువు, రెడ్డికుంట‌తో పాటు.. ఇత‌ర చెరువుల‌కు వెళ్లే వ‌ర‌ద కాలువ క‌బ్జాల‌కు గురౌతోంద‌ని.. దీంతో ప్ర‌తి ఏటా వ‌ర‌ద త‌మ ప్రాంతాల‌ను ముంచెత్తుతోంద‌ని గ్రీన్ హిల్స్ కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. వ‌ర్షాకాలంలో నెల రోజుల పాటు వ‌ర‌ద‌లోనే ఇళ్లు ఉన్నాయ‌ని పేర్కొన్నారు. వెంట‌నే వ‌ర‌ద కాలువ‌ల క‌బ్జాల‌ను నివారించి చెరువుల‌ను అనుసంధానం చేసేలా వాటిని అభివృద్ధి చేయాల‌ని ఫిర్యాదులో విజ్ఞ‌ప్తి చేశారు.

తెలంగాణలో వరుణుడి విడత.. పలు జిల్లాలకు వర్ష సూచన Tue, Feb 24, 2026, 12:54 PM
54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ Tue, Feb 24, 2026, 12:50 PM
స్టార్క్ ఫిట్‌నెస్ జిమ్‌ స్టూడియోను ప్రారంభించిన శంభిపూర్ రాజు Tue, Feb 24, 2026, 12:43 PM
హైదరాబాద్ ఐఐసీటీలో ఉద్యోగాల భర్తీ.. నేడే ఇంటర్వ్యూలు Tue, Feb 24, 2026, 12:41 PM
నిషేధిత హెచ్‌టీ పత్తి సాగుపై ఉక్కుపాదం.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు Tue, Feb 24, 2026, 12:35 PM
ఏన్కూర్ లో అకాల వర్షం బీభత్సం: తడిసి ముద్దయిన మిర్చి.. కన్నీరుమున్నీరవుతున్న రైతన్న! Tue, Feb 24, 2026, 12:23 PM
హైడ్రా ప్ర‌జావాణికి 59 విన‌తులు Tue, Feb 24, 2026, 11:37 AM
ఆందోల్ జోగిపేట మున్సిపాలిటీలో సమస్యల పరిష్కారానికి చైర్మన్ హామీ Tue, Feb 24, 2026, 11:27 AM
ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ.. మాజీ వార్డు మెంబర్ హత్య..! Tue, Feb 24, 2026, 11:26 AM
అనాథలకు విమానాశ్రయంలో ఉద్యోగాలు: జీఎంఆర్​తో ఒప్పందం Tue, Feb 24, 2026, 10:36 AM
TSRTC రైడ్ greener: 1,085 ఎలక్ట్రిక్ బస్సులు వచ్చాయి Mon, Feb 23, 2026, 11:53 PM
గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 3 ఏళ్ల చిన్నారికి నాగబాబు ఆర్థిక సాయం Mon, Feb 23, 2026, 11:22 PM
తెలంగాణ ప్రభుత్వ కీలక సమావేశం.. జనగణన పై చర్చ Mon, Feb 23, 2026, 10:48 PM
హైదరాబాద్ పోలీసుల స్పెషల్ సర్వీస్.. టూవీలర్ల కోసం మంచి సంబరాలు Mon, Feb 23, 2026, 10:12 PM
హైదరాబాద్ మెట్రోను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం Mon, Feb 23, 2026, 09:06 PM
జోగులాంబ గద్వాల జిల్లాలో రైతు సంఘర్షణ సభలో పాల్గొన్న కవిత Mon, Feb 23, 2026, 08:38 PM
ఫ్రీ హలీమ్ ఆఫర్‌కు ఎగబడిన వందల మంది జనం Mon, Feb 23, 2026, 08:09 PM
తెలంగాణలో జనగణన.. మే 11 నుంచి జూన్ 9 వరకు Mon, Feb 23, 2026, 08:07 PM
తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్న బాల్క సుమన్ అరెస్ట్ Mon, Feb 23, 2026, 07:48 PM
అమ్మాయిలూ పెళ్లి పీటలు ఎక్కేవరకు జాగ్రత్త.. : సీపీ సజ్జనార్ Mon, Feb 23, 2026, 06:22 PM
వచ్చే 2 గంటల్లో ఈ జిల్లాల్లో వడగళ్ల వానలు,,,,తెలంగాణకు రెయిన్ అలర్ట్ Mon, Feb 23, 2026, 06:18 PM
మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్‌‌లో వీఐపీ లాంజ్, ఎస్కలేటర్లు, లిఫ్ట్‌లు Mon, Feb 23, 2026, 06:13 PM
ప్రజాపాలన కాదు, పెనాల్టీ పాలన ,,,,బండి సంజయ్ ట్వీట్ Mon, Feb 23, 2026, 06:09 PM
పరీక్ష లేకుండానే,,,,హైదరాబాద్‌లో స్పెషల్ పోలీస్ ఉద్యోగాలు Mon, Feb 23, 2026, 06:06 PM
తెలంగాణ ఉద్యమకారులకు హైకోర్టు తీపి కబురు.. 8 వారాల్లో ఇళ్ల స్థలాలు, పెన్షన్లు ఇవ్వాలని ఆదేశం Mon, Feb 23, 2026, 05:20 PM
షాద్ నగర్ వీరశైవ సమాజం ఆధ్వర్యంలో ఘన సన్మానం Mon, Feb 23, 2026, 04:58 PM
బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలి Mon, Feb 23, 2026, 04:41 PM
ఆ వార్డు అభివృద్ధి నా బాధ్యత: ఎమ్మెల్యే శంకర్ Mon, Feb 23, 2026, 04:39 PM
గద్వాల్ మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ కు ఘన సన్మానం Mon, Feb 23, 2026, 04:34 PM
చౌటుప్పల్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ దోపిడి Mon, Feb 23, 2026, 04:29 PM
కోదాడ: ఘోర రోడ్డు ప్రమాదం.. పాస్టర్ మృతి Mon, Feb 23, 2026, 04:27 PM
తెలంగాణ ఉద్యమకారులకు హైకోర్టు తీపి కబురు.. 8 వారాల్లోగా ఇళ్ల స్థలాలు, పెన్షన్లు మంజూరు చేయాలని ఆదేశం Mon, Feb 23, 2026, 04:24 PM
ఉద్యోగాలకు కేరాఫ్ అడ్రస్‌గా పాలిటెక్నిక్.. పాలిసెట్ దరఖాస్తుకు ఏప్రిల్ 22 వరకు గడువు Mon, Feb 23, 2026, 04:23 PM
తెలంగాణ ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం.. రేపటి నుంచే వార్షిక పరీక్షలు Mon, Feb 23, 2026, 04:21 PM
తెలంగాణలో స్కూల్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు Mon, Feb 23, 2026, 04:18 PM
ఎరువుల అక్రమ నిల్వలు పెడితే కఠిన చర్యలు.. మంచిర్యాల అడిషనల్ కలెక్టర్ పి. చంద్రయ్య హెచ్చరిక Mon, Feb 23, 2026, 04:08 PM
తెలంగాణపై వరుణుడి కన్ను.. రాబోయే గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగుల హెచ్చరిక Mon, Feb 23, 2026, 04:08 PM
సిర్పూర్ (టీ) అడవుల్లో బెబ్బులి కలకలం.. గ్రామస్తుల్లో పెరిగిన భయాందోళనలు Mon, Feb 23, 2026, 02:58 PM
జమ్మికుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. వృద్ధుడి దుర్మరణం Mon, Feb 23, 2026, 02:55 PM
మంత్రి గడ్డం వివేక్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి కేసు.. మాజీ ఎమ్మెల్యే నివాసంలో నిందితుడి అరెస్ట్ Mon, Feb 23, 2026, 02:52 PM
చేపల వేటలో విషాదం.. వల చుట్టుకుని మత్స్యకారుడి మృతి Mon, Feb 23, 2026, 02:48 PM
కుమ్మెర ఘటనపై నిప్పులు చెరిగిన బాధితులు.. శంకరపట్నంలో భారీ రాస్తారోకో Mon, Feb 23, 2026, 02:47 PM
కామారెడ్డి మున్సిపల్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ Mon, Feb 23, 2026, 02:44 PM
కామారెడ్డి జిల్లా పత్తి రైతులకు అలర్ట్.. ఫిబ్రవరి 27 వరకు కొనుగోలు కేంద్రాల గడువు పొడిగింపు Mon, Feb 23, 2026, 02:41 PM
డిగ్రీ కళాశాల భూవివాదం.. జిల్లా కేంద్రంలో ఉత్కంఠ, నేడు కలెక్టరేట్‌లో కీలక విచారణ Mon, Feb 23, 2026, 02:31 PM
పెళ్లి పేరిట వంచన.. యువతులూ జాగ్రత్త!.. భారీ కట్నం కోసం వేధిస్తే సీపీ సజ్జనార్ కీలక సూచనలు Mon, Feb 23, 2026, 02:16 PM
కొండాపూర్‌లో హైడ్రాకు జై కొట్టిన జ‌నం Mon, Feb 23, 2026, 01:58 PM
వెంకటేశ్వరా స్వామి దేవాలయం ప్రారంభోత్సవం Mon, Feb 23, 2026, 01:56 PM
ఘనంగా సంత్ గాడ్గే బాబా 152వ జయంతి వేడుకలు Mon, Feb 23, 2026, 01:52 PM
కాంగ్రెస్ బీజేపీ సవాళ్లు ప్రతీ సవాళ్ళతో పెరిగిన బందోబస్తూ Mon, Feb 23, 2026, 01:40 PM
హరీష్ రావును కలిసిన గెలిచిన కౌన్సిలర్ రాజేందర్ రెడ్డి Mon, Feb 23, 2026, 01:37 PM
జాతీయ కబడ్డీ సమరానికి తెలంగాణ సారథిగా గద్వాల ఆణిముత్యం 'రాజు' Mon, Feb 23, 2026, 01:12 PM
నిరుద్యోగ యువతులకు సువర్ణావకాశం.. ఉచిత నర్సింగ్ అసిస్టెంట్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం Mon, Feb 23, 2026, 01:06 PM
ఆర్టీసీ ఉద్యోగుల గర్జన.. రేపే 'చలో సెక్రటేరియట్'.. ప్రభుత్వం దిగిరాకపోతే విధుల బహిష్కరణ Mon, Feb 23, 2026, 01:00 PM
నల్గొండ జిల్లాలో ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం.. 48 కేంద్రాల్లో 27,905 మంది విద్యార్థులు హాజరు Mon, Feb 23, 2026, 12:59 PM
తెలంగాణలో స్కూల్ విద్యార్థులకు ఊరట.. ఏప్రిల్‌లో ఎస్‌ఏ-2 పరీక్షలు, షెడ్యూల్ విడుదల Mon, Feb 23, 2026, 12:53 PM
నల్లగొండలో సరికొత్త నివాస శోభ.. వైభవంగా ‘పీఆర్‌కే రెడ్డి గ్రీన్ విల్లాస్ ఎన్‌క్లేవ్’ ప్రారంభం Mon, Feb 23, 2026, 12:49 PM
నల్లగొండలో సీఎం కప్ రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీల సందడి.. క్రీడాకారులకు జిల్లా క్రీడల అధికారి పిలుపు Mon, Feb 23, 2026, 12:48 PM
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నివాసంలో పోలీసుల సోదాల కలకలం Mon, Feb 23, 2026, 08:08 AM
సోమశిల-సిద్ధేశ్వరం ఐకాన్ బ్రిడ్జికి అటవీ అనుమతులపై పరిశీలన Mon, Feb 23, 2026, 06:59 AM
త్వరలో హైస్పీడ్ ఇంటర్నెట్‌ కనెక్షన్లు, తక్కువ ధరకే..తెలంగాణలో ఇంటింటికీ డిజిటల్‌ సేవలు Sun, Feb 22, 2026, 06:04 PM
దూసుకొస్తున్న అల్పపీడనం.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు Sun, Feb 22, 2026, 06:02 PM
బొగ్గుల శ్రీనివాస్‌ది హత్యే.. కేసును ఛేదించిన పోలీసులు Sun, Feb 22, 2026, 05:57 PM
త్వరలోనే ఫ్యాబ్‌సిటీలో ఫార్మా, ఐటీ సంస్థలు.. ప్రణాళికలు రచిస్తున్న రేవంత్ సర్కార్ Sun, Feb 22, 2026, 03:38 PM
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య,,,,ఆ తర్వాత ఏమీ తెలియనట్లు వింత నాటకం Sun, Feb 22, 2026, 03:35 PM
దేవ్ జీ, రాజిరెడ్డి సరెండర్,,,మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ Sun, Feb 22, 2026, 03:31 PM
కిడ్నాప్ డ్రామా ఆడి ప్రియురాలితో వ్యక్తి పరార్.. భార్య ఫిర్యాదు చేయటంతో వెలుగులోకి అసలు నిజం Sun, Feb 22, 2026, 03:27 PM
హైదరాబాద్-గోవా గ్రీన్‌ఫీల్డ్ హైవే,,, బెలగావి-రాయచూర్ సెక్షన్‌లో భూసేకరణ Sun, Feb 22, 2026, 03:20 PM
రేవంత్ రెడ్డి చెబుతున్న ప్రజాపాలన ఇదేనా అని కాటిపల్లి వెంకటరమణారెడ్డి నిలదీత Sat, Feb 21, 2026, 09:24 PM
కామారెడ్డిలో రేవంత్ రెడ్డిని కాటిపల్లి ఓడించడం కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని వ్యాఖ్య Sat, Feb 21, 2026, 08:59 PM
చిత్రపురి ఎస్టీపీని సందర్శించిన ఎండీ Sat, Feb 21, 2026, 08:50 PM
సంత్ సేవాలాల్ మహరాజ్ బోధనలు స్ఫూర్తిదాయకం Sat, Feb 21, 2026, 08:49 PM
పెళ్లి ఇంట్లో దారుణం.. బావను కత్తితో చంపిన వ్యక్తి Sat, Feb 21, 2026, 08:46 PM
ఎంపీని కలిసిన నారాయణపేట నూతన పాలకవర్గం Sat, Feb 21, 2026, 08:45 PM
నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ అగ్నిప్రమాద ఘటన.. డేటా రికవరీపై నాగ్‌పూర్ టీం కీలక ప్రకటన Sat, Feb 21, 2026, 08:06 PM
కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత.. కాంగ్రెస్ నేత కారుకు నిప్పు Sat, Feb 21, 2026, 08:01 PM
లారీ విద్యుత్ తీగలకు తగిలి దగ్ధం Sat, Feb 21, 2026, 07:56 PM
'గృహలక్ష్మి'లో నిలిచిపోయిన ఇళ్లకు ప్రభుత్వం ఆర్థిక సాయం Sat, Feb 21, 2026, 07:04 PM
అంతర్జాతీయ సదస్సులను రాజకీయ ప్రదర్శనలకు ఉపయోగించడంపై కేటీఆర్ మండిపాటు Sat, Feb 21, 2026, 06:52 PM
విద్యార్థులకు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయాలని సూచన Sat, Feb 21, 2026, 06:45 PM
మరో అవినీతి కేసులో హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ Sat, Feb 21, 2026, 06:23 PM
పత్తి రైతులకు తీపి కబురు,,,,ఈ నెలాఖరు సీసీఐ కొనుగోలు కేంద్రాలు Sat, Feb 21, 2026, 06:11 PM
కాంగ్రెస్‌లో వ్యతిరేకత ఎదుర్కొన్నా.. సీఎం రేవంత్ రెడ్డి Sat, Feb 21, 2026, 06:05 PM
హైదరాబాద్‌లో భారీ ఉగ్రకుట్ర.. ముగ్గురు అరెస్ట్ Sat, Feb 21, 2026, 05:52 PM
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమెరికాలో ఉచితంగా ట్రైనింగ్ ,,,6 వారాల పాటు శిక్షణ Sat, Feb 21, 2026, 05:48 PM
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జైలు శిక్షే.. వృద్ధుల సంక్షేమ సంఘం హెచ్చరిక Sat, Feb 21, 2026, 05:19 PM
పాతకక్షల సెగ.. పెళ్లి వేడుకలో రక్తపాతం.. తమ్ముడిని కాపాడబోయి అన్న మృతి Sat, Feb 21, 2026, 05:15 PM
పది పరీక్షల నిర్వహణపై కలెక్టర్ సీరియస్.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు Sat, Feb 21, 2026, 05:14 PM
లక్ష్యానికి చేరువగా 'ఇందిరమ్మ' ఇళ్లు.. మార్చి నాటికి లక్ష గృహాల ప్రారంభోత్సవం Sat, Feb 21, 2026, 05:12 PM
రాంపూర్ (కలన్) పంచాయతీ రికార్డులను తనిఖీ చేసిన డిఎల్పిఓ ప్రసాదరావు Sat, Feb 21, 2026, 05:10 PM
మేడారం జాతరకు అంతర్జాతీయ ఖ్యాతి.. యునెస్కో గుర్తింపు దిశగా అడుగులు Sat, Feb 21, 2026, 05:00 PM
తెలంగాణ పత్తి రైతులకు శుభవార్త.. నెలాఖరు వరకు కొనుగోళ్లు పొడిగించిన సీసీఐ Sat, Feb 21, 2026, 04:45 PM
AIIMS బీబీనగర్‌లో జూనియర్ రెసిడెంట్ పోస్టులు.. దరఖాస్తుకు మరో రెండు రోజులే గడువు Sat, Feb 21, 2026, 04:36 PM
కొండాపూర్‌లో 7 ఎక‌రాల‌ను కాపాడిన హైడ్రా Sat, Feb 21, 2026, 04:08 PM
జిల్లా పరిషత్ హై స్కూల్ ని తనిఖీ చేసిన కలెక్టర్ Sat, Feb 21, 2026, 04:06 PM
బాధ్యతలు స్వీకరించి మున్సిపల్ చైర్పర్సన్ Sat, Feb 21, 2026, 04:03 PM
గద్వాల జిల్లాలో భారీ అగ్నిప్రమాదం Sat, Feb 21, 2026, 04:02 PM
మార్చి చివరి నాటికి లక్ష ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు! Sat, Feb 21, 2026, 03:54 PM
దేవరకొండ నియోజకవర్గ యువజన అధ్యక్షుడిగా కోటేశ్వరరావు నియామకం Sat, Feb 21, 2026, 03:26 PM
మేడారం జాతరకు యునెస్కో గుర్తింపు తేవాలి: సీతక్క Sat, Feb 21, 2026, 03:07 PM
మున్సిపల్ కమిషనర్‌కు వైస్ చైర్‌పర్సన్ తిరుపతిని సన్మానం Sat, Feb 21, 2026, 02:54 PM
పేదల సొంతింటి కల కాంగ్రెస్‌తోనే సాధ్యం: ఎమ్మెల్యే Sat, Feb 21, 2026, 02:41 PM
శేరిలింగంపల్లి వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటించిన అశోక్ రెడ్డి Sat, Feb 21, 2026, 02:22 PM
ఇంటర్ బోర్డు ముట్టడించిన TJSF, అరెస్టులు Sat, Feb 21, 2026, 02:15 PM
సాయి మొబైల్ షాపులో భారీ అగ్నిప్రమాదం Sat, Feb 21, 2026, 12:12 PM
గొలుసు దొంగల అరెస్ట్.. రిమాండ్.. Sat, Feb 21, 2026, 11:35 AM
అభివృద్ధికి సహకారం అందించాలి Sat, Feb 21, 2026, 11:33 AM
సంత్ గురు రవిదాస్ బోధనలు స్ఫూర్తిదాయకం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి Sat, Feb 21, 2026, 11:04 AM
క్రీడల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపాలనేదే లక్ష్యం: మంత్రి Sat, Feb 21, 2026, 10:21 AM
చేతులతోనే చంపేస్తా.. ఓవైసీ బ్రదర్స్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్ Fri, Feb 20, 2026, 11:20 PM
వేధింపులతో భర్త కుటుంబంపై గృహహింస కేసు,,,,ప్రతీకారంతో రగిలిపోయి మాజీ భార్య హత్య Fri, Feb 20, 2026, 08:01 PM
చట్నీస్‌ రెస్టారెంట్‌లో పేలిన ఇడ్లీ స్టీమర్.. సిబ్బందికి తీవ్ర గాయాలు Fri, Feb 20, 2026, 07:58 PM
ఎక్సైజ్ అధికారులకు ఆయుధాలు.. మంత్రి జూప‌ల్లి కృష్ణారావు Fri, Feb 20, 2026, 07:54 PM
పీఎంశ్రీ స్కూళ్లలో అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి Fri, Feb 20, 2026, 07:15 PM
మాజీ ఎమ్మెల్సీ జీవన్ ‌రెడ్డికి అస్వస్థత.. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించిన కుటుంబ సభ్యులు Fri, Feb 20, 2026, 06:26 PM
రాత్రిపూట పోస్టల్‌ సేవలు, రాత్రి 8 నుంచి ఉదయం 8 వరకు తపాలా శాఖ సర్వీసులు Fri, Feb 20, 2026, 06:21 PM
పోలీసులు చేసిన చిన్న తప్పిదంతో దివ్యాంగురాలైన యువతి Fri, Feb 20, 2026, 06:17 PM
తెలంగాణలో ఏఐ స్టార్టప్‌ విలేజ్ ఏర్పాటు చేస్తాం: రేవంత్ రెడ్డి Fri, Feb 20, 2026, 06:13 PM
అల్లు అర్జున్‌పై ఛార్జిషీట్‌ను మరోసారి తిప్పి పంపించిన నాంపల్లి కోర్టు Fri, Feb 20, 2026, 06:08 PM
అమీర్‌పేట్ అగ్నిప్రమాద స్థలం పరిశీలించిన MLA నవీన్ యాదవ్ Fri, Feb 20, 2026, 04:35 PM
శోభాయాత్రలో బీఆర్ఎస్ నాయకులు మాద్రి పృథ్వీరాజ్ Fri, Feb 20, 2026, 04:16 PM
ఒవైసీ సోదరులపై సంచలన వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్ Fri, Feb 20, 2026, 03:59 PM
ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలి: బీసీ సంక్షేమ సంఘం Fri, Feb 20, 2026, 03:58 PM
జీవన్ రెడ్డికి పార్టీ న్యాయం చెయ్యాలి Fri, Feb 20, 2026, 03:58 PM
నాంపల్లి సీబీఐ కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపులు Fri, Feb 20, 2026, 03:57 PM
ఏఐలో భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదగాలి Fri, Feb 20, 2026, 03:56 PM
కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణలో ఎమ్మెల్యే బాలు నాయక్ Fri, Feb 20, 2026, 03:53 PM
నల్గొండ మేయర్, డిప్యూటీ మేయర్‌లకు ఎంఐఎం కార్పొరేటర్ల శుభాకాంక్షలు Fri, Feb 20, 2026, 03:51 PM
క్రీడాకారులు ఓటములను స్వీకరించాలి: ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ Fri, Feb 20, 2026, 03:47 PM
కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ... Fri, Feb 20, 2026, 03:02 PM
ఇర్గిపల్లి అభివృద్ధికి సర్పంచ్ సుప్రియ సతీష్ శ్రీకారం Fri, Feb 20, 2026, 02:22 PM
నాంపల్లి సీబీఐ కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు Fri, Feb 20, 2026, 01:57 PM
మంత్రి కలిసిన అమరచింత మున్సిపాలిటీ చైర్ పర్సన్, సభ్యులు Fri, Feb 20, 2026, 01:53 PM
అస్వస్థతకు గురైన జీవన్ రెడ్డి Fri, Feb 20, 2026, 01:13 PM
'పాక్స్ సిలికా' కూటమిలో చేరిన భారత్ Fri, Feb 20, 2026, 01:12 PM
న్యాయవాది స్వప్న హత్య తట్టుకోలేక తల్లి మరణం Fri, Feb 20, 2026, 01:11 PM
మాయమాటలు చెప్పి ఎనిమిదో తరగతి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ముగ్గురు యువకులు Fri, Feb 20, 2026, 01:09 PM
కడియం శ్రీహరి వ్యాఖ్యలపై స్పందించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి Fri, Feb 20, 2026, 01:08 PM
త్వరలో తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభం కానున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ Fri, Feb 20, 2026, 01:07 PM
తనపై నమోదైన కేసులు కొట్టివేయాలంటూ హైకోర్టుని ఆశ్రయించిన రేవంత్ రెడ్డి Fri, Feb 20, 2026, 01:06 PM
అవినీతికి పాల్పడుతున్న నేతలు, అధికారుల చిట్టా నా దగ్గర ఉంది Fri, Feb 20, 2026, 01:05 PM
ఉద్యోగుల సమస్యలు సీఎం దృష్టికి: కోదండరాం Fri, Feb 20, 2026, 12:44 PM
ఇంద్రేశంలో అంగరంగ వైభవంగా చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ.. Fri, Feb 20, 2026, 12:16 PM
మున్సిపాలిటీ చెత్త ఆటోలో వృద్ధురాలి మృతదేహం తరలింపు Fri, Feb 20, 2026, 11:58 AM
టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు.. భర్తను చంపిన భార్య Fri, Feb 20, 2026, 11:39 AM
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు Fri, Feb 20, 2026, 11:17 AM
జలమండలి.. బస్తీ బాట..! Fri, Feb 20, 2026, 11:13 AM
చందానగర్‌లో ఘనంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జన్మదిన వేడుకలు Fri, Feb 20, 2026, 11:11 AM
ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు... Fri, Feb 20, 2026, 10:38 AM
లబ్ధిదారుల ఇందిరమ్మ ఇంట ఎమ్మెల్యే సందడి Fri, Feb 20, 2026, 10:33 AM
మాజీ మంత్రికి ఫుడ్ పాయిజన్ Fri, Feb 20, 2026, 10:24 AM
కేసీఆర్‌పై కడియం శ్రీహరి విమర్శలు చేయడంపై పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆగ్రహం Fri, Feb 20, 2026, 05:47 AM
తెలంగాణ ఏమైనా నీ అయ్య సొత్తా, నీ అయ్య జాగీరా Thu, Feb 19, 2026, 10:48 PM
మంత్రులు, ఐఏఎస్‍ల అవినీతి లెక్కలు సేకరిస్తున్నాం..,, బండి సంజయ్ Thu, Feb 19, 2026, 10:46 PM
తెలంగాణ గ్యారంటీలపై ఢిల్లీలో హైలెవల్ మీటింగ్.. రేవంత్ రెడ్డితో ఖర్గే, రాహుల్ కీలక చర్చలు Thu, Feb 19, 2026, 08:12 PM
బీబీనగర్ ఎయిమ్స్ లో ఉద్యోగాల భర్తీ.. నెలకు రూ.40 వేల వరకు జీతం పొందే అవకాశం Thu, Feb 19, 2026, 08:10 PM
బీబీనగర్ ఎయిమ్స్ లో ఉద్యోగాల భర్తీ.. నెలకు రూ.40 వేల వరకు జీతం పొందే అవకాశం Thu, Feb 19, 2026, 08:04 PM
మార్చి రెండో వారంలో తెలంగాణ బడ్జెట్ సందడి.. కసరత్తు ముమ్మరం చేసిన ఆర్థిక శాఖ Thu, Feb 19, 2026, 08:00 PM
బిర్యానీ దిగ్గజాలకు ఐటీ షాక్.. రూ. 70 వేల కోట్ల ఆదాయం మాయం Thu, Feb 19, 2026, 07:53 PM
తెలంగాణలో నామినేటెడ్ కొలువుల సందడి.. వచ్చే నెల 15లోగా భర్తీ పూర్తి Thu, Feb 19, 2026, 05:45 PM
మహాలక్ష్మి స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టనున్న రాష్ట్ర ప్రభుత్వం Thu, Feb 19, 2026, 05:37 PM
తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా కలెక్టరేట్లలో 'తెలంగాణ తల్లి' విగ్రహాల ఏర్పాటు Thu, Feb 19, 2026, 05:36 PM
శివసేన పత్రికలో వచ్చిన అంశంపై స్పందించిన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు Thu, Feb 19, 2026, 05:35 PM
కొలిక్కి వచ్చిన తల్లి ఇద్దరు పిల్లల ఆత్మహత్యల కేసు Thu, Feb 19, 2026, 05:34 PM
మావోయిస్టుల కోసం ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దుల్లో భారీ ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టిన భద్రతా బలగాలు Thu, Feb 19, 2026, 05:33 PM
'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026'లో బిల్ గేట్స్‌కి షాక్ Thu, Feb 19, 2026, 05:32 PM
ఇరాన్‌తో సైనిక చర్యకు దిగేందుకు సిద్దమౌతున్న అమెరికా Thu, Feb 19, 2026, 05:31 PM
పార్టీ కోవర్టులు దయచేసి వెళ్ళిపోవాలి Thu, Feb 19, 2026, 05:26 PM
నేడు నష్టాల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు Thu, Feb 19, 2026, 05:25 PM
ఉచిత పథకాలపై అసహనం వ్యక్తపరిచిన సుప్రీంకోర్టు Thu, Feb 19, 2026, 05:24 PM
మేలో పార్టీ పేరుని ప్రకటిస్తామన్న కవిత Thu, Feb 19, 2026, 05:23 PM
బాల్క సుమన్‌పై మొత్తం 11 కేసులు ఉన్నట్లు వెల్లడించిన పోలీసులు Thu, Feb 19, 2026, 05:21 PM
ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి Thu, Feb 19, 2026, 05:21 PM
కేసీఆర్‌పై మండిపడ్డ కడియం శ్రీహరి Thu, Feb 19, 2026, 05:20 PM
భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి Thu, Feb 19, 2026, 05:18 PM
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సంతోషం వ్యక్తపరిచిన మల్లికార్జున ఖర్గే Thu, Feb 19, 2026, 05:17 PM
ఈ నెల 26న ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలు Thu, Feb 19, 2026, 05:16 PM
హైదరాబాద్‌ పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు Thu, Feb 19, 2026, 05:15 PM
నా పార్టీ పేరులో 'తెలంగాణ' అనే పదం ఉంటుంది Thu, Feb 19, 2026, 05:14 PM
దానం నాగేందర్ పై అనర్హత వేటు వెయ్యాలి Thu, Feb 19, 2026, 05:12 PM
తెలంగాణ TG EAPCET-2026 నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం Thu, Feb 19, 2026, 04:44 PM
తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. కొత్త పార్టీ ప్రకటన చేసిన కల్వకుంట్ల కవిత Thu, Feb 19, 2026, 04:42 PM
తెలుగు రాష్ట్రాల్లో ఆగని అఘాయిత్యాలు.. చిన్నారులపై మృగాళ్ల పంజా Thu, Feb 19, 2026, 04:35 PM
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమరానికి ముహూర్తం ఖరారు.. 28న పద్దుల సమర్పణ Thu, Feb 19, 2026, 04:28 PM
ఈనెల 26 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. 15 రోజుల పాటు సభ జరిగే అవకాశం Thu, Feb 19, 2026, 04:13 PM
వచ్చే ఎన్నికల్లో నా ఫస్ట్ ఛాయిస్ సిద్దిపేట.. : కల్వకుంట్ల కవిత Thu, Feb 19, 2026, 04:09 PM
వచ్చే నెల 15లోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ.. టీపీసీసీ చీఫ్మహేష్ కుమార్ గౌడ్ Thu, Feb 19, 2026, 04:05 PM
పలు కార్యక్రమాలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పటాన్చెరు తాజా మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ Thu, Feb 19, 2026, 04:04 PM
21న పటాన్చెరులో బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు Thu, Feb 19, 2026, 04:02 PM
శివాజీ మహరాజ్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు.. Thu, Feb 19, 2026, 03:58 PM
మరాఠాయోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని.. Thu, Feb 19, 2026, 03:52 PM
శివాజీ జయంతి: యువతకు ఆదర్శంగా నిలిచిన వీరత్వం Thu, Feb 19, 2026, 03:50 PM
తెలంగాణలో మరో ఎయిర్‌పోర్ట్.. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ Thu, Feb 19, 2026, 03:49 PM
ఈ నెల 26 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు Thu, Feb 19, 2026, 03:47 PM
ఫిబ్రవరి 20 నుంచి,,,,,ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో పత్తి కొనుగోళ్లు బంద్ Thu, Feb 19, 2026, 03:46 PM
జీహెచ్ఎంసీ 3 కార్పొరేషన్లుగా విభజించొద్దని పిటిషన్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు Thu, Feb 19, 2026, 03:40 PM
జీహెచ్ఎంసీ విభజనపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం Thu, Feb 19, 2026, 03:08 PM
పదో తరగతిలో 100% ఉత్తీర్ణతకు విద్యాశాఖ 'సపోర్టివ్ ప్లాన్' Thu, Feb 19, 2026, 02:34 PM
నూతన EV వాహనాల సర్వీస్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన గూడెం మహిపాల్ రెడ్డి,మెట్టు కుమార్ యాదవ్ Thu, Feb 19, 2026, 02:17 PM
ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు Thu, Feb 19, 2026, 02:06 PM