కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కోదండరాం స్పష్టీకరణ
Mon, Jan 26, 2026, 07:26 PM
|
|
by Suryaa Desk | Mon, Dec 11, 2023, 12:21 PM
మునుగోడు మండలం మునుగోడు నియోజకవర్గంలో జిట్టగోని మారయ్య కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో ఆదివారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంట్లో గ్యాస్ మరియు విద్యుత్ తీగలు ఉండటంతో చుట్టుపక్కలవారు మంటలు ఆర్పడానికి భయపడ్డారు. 50 వేల నగదు, 8 తులాల బంగారం, 60 తులాల వెండి పూర్తిగా కాలిపోయాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు తెలిపారు.