కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కోదండరాం స్పష్టీకరణ
Mon, Jan 26, 2026, 07:26 PM
|
|
by Suryaa Desk | Mon, Dec 11, 2023, 12:25 PM
నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో నేనావత్ సూర్య(60) ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. భూవివాదానికి సంబంధించి చింతపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్సై కొట్టడం వల్లే సూర్య మృతి చెందాడని మృతుడి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఆదివారం సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్‌లో ఉన్న సూర్య ఒక్కసారిగా కుప్పకూలిపోయాడని వారు ఆరోపించారు. సదరు ఎస్సైని సస్పెండ్ చేయాలని బంధువులు డిమాండ్ చేశారు.