కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కోదండరాం స్పష్టీకరణ
Mon, Jan 26, 2026, 07:26 PM
|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 10:31 AM
TG: ఇంటర్ విద్యా విధానంలో కీలక మార్పులకు ఇంటర్ బోర్డు సిద్ధమవుతోంది. 2026–27 విద్యా సంవత్సరం నుంచి ఫస్టియర్ సిలబస్‌లో భారీ మార్పులు చేయాలని నిర్ణయించింది. నైపుణ్యాధారిత విద్యపై దృష్టి సారిస్తూ అకౌంటెన్సీ విభాగానికి పెద్దపీట వేయనుంది. అకౌంట్స్–కామర్స్–ఎకనామిక్స్ కలయికతో ప్రత్యేక గ్రూప్‌ను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. ఇదే సమయంలో MPC, BIPC గ్రూపుల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సిలబస్‌ను సుమారు 20 శాతం తగ్గించనుంది. విద్యార్థుల ఒత్తిడి తగ్గించేందుకు మ్యాథ్స్ పేపర్‌కు ఇంటర్నల్ మార్కులు చేర్చనుంది.